శక్తి: కూర్పుల మధ్య తేడాలు

165 బైట్లను తీసేసారు ,  14 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
పని (work) జరగటానికి శక్తి కావాలి. కనుక 'పని' కీ 'శక్తి' కీ మధ్య ఏదో సంబంధం ఉందన్న మాటే కదా? నిజానికి పని చెయ్యగలిగిన స్థోమత (capacity) ని 'శక్తి' అని నిర్వచించేరు శాస్త్రజ్ఞులు.
 
==శక్తి రూపాంతరాలు==
==??==
 
[[పని]] (work) చేయటానికి ఒక భౌతిక వ్యవస్థకు అవసరమైన [[సామర్ద్యము]]ని శక్తి (energy) అంటారు. శక్తి వివిధ రూపములలో వుంటుంది: స్థితి (potential), గతి (kinetic), తాప (thermal), గురుత్వాకర్షక (gravitational), యాంత్రిక (mechanical), రసాయనిక (chemical), అణు (atomic), సౌర (solar), మొదలైనవన్నీ శక్తి యొక్క వివిధ రూపాలు.
 
ఒక వియుక్తమైన (isolated) వ్యవస్థ (system)లో, వివిధ రూపాలలో మనకి తారసపడే ఈ శక్తిని ఒక రూపం నుండి మరొక రూపం లోకి మార్చవచ్చు కాని, వ్యవస్థలో ఉన్న మొత్తం శక్తి పెరగదు, తరగదు. దీనినే నిహిత నియమం (Conservation Law) అంటారు. ఈ నియమాన్ని అప్రమత్తతతో అనువర్తించాలి. ఉదాహరణకి పరిగెడుతూన్న రైలుబండిలో కదలకుండా కుర్చీలో కూర్చుని ప్రయాణం చేసే వ్యక్తి గతి శక్తి (kinetic energy) రైలుబండి చట్రం (frame of reference) తో పోలిస్తే సున్న; కాని భూమి చట్రంతో పోలిస్తే చాల ఎక్కువ.
7,999

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/309152" నుండి వెలికితీశారు