వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

→‎User:Harinathchinna: సమాధానం
ట్యాగు: 2017 source edit
పంక్తి 361:
 
:@[[వాడుకరి:CptViraj|CptViraj]], ఆయన [[వాడుకరి చర్చ:Harinathchinna|చర్చ పేజీ]]<nowiki/>లో అలా చెయ్యవద్దని రాసానండి. కొత్త కాబట్టి బహుశా తెలియక అలా చేసి ఉండవచ్చు. ఇక ఆపేస్తారులెండి.__ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 16:24, 28 నవంబరు 2020 (UTC)
==ఈ వారం బొమ్మ నిర్వహణ==
చాలా సంవత్సరాలుగా వికీపీడియా మొదటి పేజీలోని ఈ వారం బొమ్మ శీర్షికను అధికభాగం ఆదిత్యమాధవ్ గారు నిర్వహించారు. గత కొన్ని నెలలుగా బొమ్మలను చేర్చడం లేదు. వ్యక్తిగతంగా ఈ మెయిల్ చేసి సహాయాన్ని అభ్యర్థించాను. బహుశా తనకు సమయం లేదేమో స్పందించడం లేదు. ఈ సంవత్సరం నుండి సభ్యులు/నిర్వాహకులలో ఆశక్తి గలవారు ఎవరో ఒకరు "ఈ వారం బొమ్మ" శీర్షికను బాద్యతగా తీసుకొని నిర్వహించవలసినదిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం [[వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా]] లో అన్నీ ఎర్రలింకులులే కనిపిస్తున్నాయి.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 01:08, 6 జనవరి 2021 (UTC)