వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 363:
==ఈ వారం బొమ్మ నిర్వహణ==
చాలా సంవత్సరాలుగా వికీపీడియా మొదటి పేజీలోని ఈ వారం బొమ్మ శీర్షికను అధికభాగం ఆదిత్యమాధవ్ గారు నిర్వహించారు. గత కొన్ని నెలలుగా బొమ్మలను చేర్చడం లేదు. వ్యక్తిగతంగా ఈ మెయిల్ చేసి సహాయాన్ని అభ్యర్థించాను. బహుశా తనకు సమయం లేదేమో స్పందించడం లేదు. ఈ సంవత్సరం నుండి సభ్యులు/నిర్వాహకులలో ఆశక్తి గలవారు ఎవరో ఒకరు "ఈ వారం బొమ్మ" శీర్షికను బాద్యతగా తీసుకొని నిర్వహించవలసినదిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం [[వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా]] లో అన్నీ ఎర్రలింకులులే కనిపిస్తున్నాయి.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 01:08, 6 జనవరి 2021 (UTC)
 
:వెంకటరమణ గారూ, నేను వీలున్నప్పుడల్లా చేర్చడానికి ప్రయత్నిస్తాను. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:20, 6 జనవరి 2021 (UTC)