→కొలమానం (units)
==కొలమానం (units)==
శాస్త్ర విజ్ఞానం పరిమాణాత్మకంగా ఉండాలంటే ప్రతి రాశినీ ఎలా కొలవాలో నిర్వచించి, ఆయా రాసులని అందరికీ తెలిసేలా చెప్పాలి. సామాన్య జీవితంలో పొడుగు (length) మీటర్లలోనూ, బరువు (weight) కిలోలలోనూ, ఘనపరిమాణం (volume) లీటర్లు లోనూ, కాలం (time) సెకెండ్లు లోనూ కొలిచినట్లే శక్తిని కొలవటానికి కూడ ఒక కొలమానం కావాలి. భౌతిక శాస్త్రం ఇంకా ఒక నిర్దిష్టమైన ప్రమాణాలని అవలంబించని పూర్వపు రోజుల్లో - అనగా c.g.s.
ఒక కిలోగ్రాము ద్రవ్యరాసి () కల వస్తువును ఒక మీటరు దూరం కదలించినప్పుడు ఆ వస్తువుని కదలించటానికి చేసిన పనిని ఒక జూల్ అంటారు. ఈ జూల్ పరిమాణం చాల ఎక్కువ. మన దైనందిన జీవితంలో ఎర్గ్ కొంచెం ఎక్కువ సదుపాయంగా ఉంటుంది. పది మిలియన్ ఎర్గ్ లు ఒక జూల్ తో సమానం (1 జూల్ = 10<sup>7</sup> ఎర్గ్ లు). అణు ప్రపంచంలో ఎర్గ్ కూడ చాల పెద్దది. అందుకని అణు ప్రపంచంలో ఎలక్టాన్ ఓల్ట్ (electron volt or ev) వాడతారు. (1 ev = 1.6 x 10<sup>-12</sup> ఎర్గ్ లు = 1.6 x 10<sup>-19</sup> జూల్ లు).
==వనరులు==
|