లాంగ్‌లెంగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
== జనాభా ==
ఇక్కడ ఫోమ్ నాగా ప్రజలు నివసిస్తున్నారు, ఇక్కడి ప్రజలు ఫోమ్ భాషను మాట్లాడుతారు. 2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, లాంగ్‌లెంగ్ పట్టణంలో 7,613 జనాభా ఉంది.<ref name="2011census">{{Cite web|url=http://www.census2011.co.in/data/town/801463-longleng-nagaland.html|title=Longleng City Population Census 2011 - Nagaland|website=www.census2011.co.in}}</ref> ఇందులో 3,991 మంది పురుషులు, 3,622 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 1,226 (16.10%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 91.45% కాగా, ఇది రాష్ట్ర సగటు 79.55% కన్నా ఎక్కువ ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 92.48% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 90.30% గా ఉంది.
 
=== మతం ===
ఈ పట్టణంలో 93.12% మంది [[క్రైస్తవులు]], 3.52% మంది [[హిందువులు]], 3.24% మంది [[ముస్లింలు]], 0.11% మంది [[బౌద్ధులు]], 0.01% మంది ఇతరులు ఉన్నారు.
 
== పరిపాలన ==
"https://te.wikipedia.org/wiki/లాంగ్‌లెంగ్" నుండి వెలికితీశారు