"గడియారం వేంకట శేషశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
Undid edits by 2401:4900:4D01:6ACA:63AD:AAC0:EAF0:C9C6 (talk) to last version by యర్రా రామారావు
ట్యాగులు: Reverted చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (Undid edits by 2401:4900:4D01:6ACA:63AD:AAC0:EAF0:C9C6 (talk) to last version by యర్రా రామారావు)
ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.4]
{{మూలాలు సమీక్షించండి}}{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గడియారం వేంకట శేషశాస్త్రి
| residence =
| other_names =
| image =Gadiyaram venkata sesha sastry.png
| imagesize = 200px
| caption = ధర్మపత్ని వెంకట సుబ్బమ్మతో వేంకట శేషశాస్త్రి
| birth_name = గడియారం వేంకట శేషశాస్త్రి
| birth_date = [[1894]] [[ఏప్రిల్ 7]]
| birth_place = పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె
| native_place =
| death_date = 1980
| death_place =
| death_cause =
| known = రచయిత, అనువాదకులు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse= వెంకటసుబ్బమ్మ
| partner =
| children = రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య
| father = రామయ్య
| mother = నరసమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. [[భరత మాత|భరతమాత]] పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. [[మాతృభాష]] విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.
ఆధునికాంధ్ర కవుల్లో ప్రముకులు,శతావధాని డా||గడియారం వేంకటశేషశాస్త్రి.ఈయన దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.
 
==జీవిత విశేషాలు==
[[పెద్దముడియం]] మండలం [[నెమళ్లదిన్నె]] గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు [[1894]] [[ఏప్రిల్ 7]]వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లోఅనిబిసెంట్‌ మున్సిపల్‌ పురపాలిక పాఠశాలలో [[తెలుగు]] ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద [[యజుర్వేదం]], [[ఉపనిషత్తులు]], దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, [[ఉత్తర రామాయణం|ఉత్తర రామాయణ]] గ్రంథాలు, [[సంస్కృతము|సంస్కృతం]] నుంచి [[తెలుగు]]లోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, [[వాల్మీకి]] హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, [[పోతన]] [[భాగవతం]] లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
 
==సత్కారాలు==
* ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేశారు గోదావరి తీరంలోని [[రాజమహేంద్రవరం]]లో శ్రీపాద తల్లావర్ఘుల వారిఎదుట గజారోహణ సత్కారం అందుకున్నారు.
18

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3091908" నుండి వెలికితీశారు