అమర్‌నాథ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83:
 
==సినిమా రంగం==
[[దస్త్రం:Amarnathactor.jpg|left|thumb|140px|అమరసందేశం చిత్రంలో అమర్‌నాథ్]]
భారత ఆహార సంస్థలో పనిచేస్తూ ఇతడు సినిమా అవకాశాలకోసం ప్రయత్నించాడు. జి.కె.మంగరాజు, ఎం.ఎస్.నాయక్ ఇతనికి సహకరించి కొందరు నిర్మాతలకు సిఫారసు చేశారు. ఫలితంగా ఇతడికి 1953లో [[అమ్మలక్కలు]], [[నా చెల్లెలు]] చిత్రాలలో నటించడానికి అవకాశం లభించింది. ఈ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నప్పుడే ఇతడి నటనాశక్తిని గమనించి నిర్మాతలు ఇతడిని తమ చిత్రాలలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో వచ్చిన [[అమర సందేశం]] చిత్రంలో ఇతడికి నాయకపాత్ర లభించింది. ఇతడు [[మగవారి మాయలు]] అనే సినిమాను నిర్మించాడు. అది ఆర్థికంగా పరాజయం పాలయింది. తరువాత ఇతనికి సినిమా అవకాశాలు సన్నగిల్లి తెరమరుగు అయ్యాడు. 1973లో అమరచంద్ర మూవీస్ అనే సంస్థను స్థాపించి బాలయోగి అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో ఇతడు, [[విజయనిర్మల]] నాయకానాయికలు. అయితే ఆర్థిక ఇబ్బందులవల్ల ఈ సినిమా నిర్మాణం పూర్తి కాలేదు. ఇతని సంతానం [[రాజేష్]], [[శ్రీలక్ష్మి]] చిత్రసీమలో నటీనటులుగా రాణిస్తున్నారు. ఇతని సోదరుడు [[మానాపురం అప్పారావు]] సినిమా దర్శకుడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/|title=Indiancine.ma|website=Indiancine.ma|access-date=2021-01-07}}</ref>
 
 
 
"https://te.wikipedia.org/wiki/అమర్‌నాథ్_(నటుడు)" నుండి వెలికితీశారు