నర్సింగ్‌పూర్: కూర్పుల మధ్య తేడాలు

→‎వాతావరణం: +శీతోష్ణస్థితి పట్టిక
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
'''నర్సింగ్‌పూర్''' [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్‌లోని]] పట్టణం. ఇది [[జబల్‌పూర్ జిల్లా|జబల్పూర్]] డివిజన్ పరిధిలోకి వస్తుంది.
 
నర్సింగ్‌పూర్‌లో 18 వ శతాబ్దంలో జాట్ సర్దార్లు నిర్మించిన [[నరసింహావతారము|నరసింహస్వామి]] ఆలయం ఉంది. జాట్లకు చెందిన ఖిర్వార్ వంశీకులు బ్రిజ్ నుండి వచ్చి నర్సింగ్‌పూర్‌ పట్టణాన్ని స్థాపించారు. అక్కడి నుండి వారు చాలా సంవత్సరాల పాటు పరిపాలించారు. ఖిర్వార్లు [[నరసింహావతారము|నరసింహస్వామి]] భక్తులు. వాళ్ళు రెండు నృసింహ దేవాలయాలు నిర్మించారు. <ref name=":0">{{Cite web|url=http://narsinghpur.nic.in/profile.html|title=Official website of District Administration Narsinghpur}}</ref> 2001 నాటికి, నర్సింగ్‌పూర్ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా.
 
2001 నాటికి, నర్సింగ్‌పూర్ రాష్ట్రంలో అత్యంత అక్షరాస్యత కలిగిన జిల్లా.
 
నర్సింగ్‌పూర్ {{Coord|22.95|N|79.2|E|}} వద్ద, <ref>[http://www.fallingrain.com/world/IN/35/Narsimhapur.html Falling Rain Genomics, Inc - Narsinghapur]</ref> సముద్రమట్టం నుండి 347 మీటర్ల ఎత్తున ఉంది.. <ref name=":0">{{Cite web|url=http://narsinghpur.nic.in/profile.html|title=Official website of District Administration Narsinghpur}}</ref>
"https://te.wikipedia.org/wiki/నర్సింగ్‌పూర్" నుండి వెలికితీశారు