చిత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
{{ఇతరప్రాంతాలు|1= చిత్తూరు పట్టణం|2= చిత్తూరు మొత్తం జిల్లా |3=చిత్తూరు జిల్లా}}
{{Infobox settlement
Line 65 ⟶ 64:
}}
 
'''చిత్తూరు''', [[భారత దేశం|భారతదేశంలోని]] [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] [[రాష్ట్రము|రాష్ట్రానికి చెందిన]] ఒక నగరం. ఆంధ్రప్రదేశ్ కు దక్షిణాన, [[పెన్నా నది|పెన్నానది]]లోయలో, [[బెంగుళూరు]]-[[చెన్నై]] రహదారి మీద ఉంది.చిత్తూరు ద్రవిడ ప్రాంతం. ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. ఇది [[ధాన్యము]], [[చెరకు]], మామిడి, [[వేరుశనగ]]లకు వ్యాపార కేంద్రము. ఇక్కడ [[నూనెగింజలు]], [[బియ్యం]] మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.
 
==పట్టణ స్వరూపం, జనవిస్తరణ==
Line 116 ⟶ 115:
*, ఇవికాక క్రొత్తగా అమ్యూజ్‌మెంట్ పార్క్ వెలసింది
==ఆర్ధికం==
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
ఆర్ధికంగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవుకాని చుట్టుప్రక్కల పంటలకు మార్కెట్ యార్డ్ గా ఉంది
===పరిశ్రమలు===
పంక్తి 137:
==చూడదగినవి==
[[File:View of Kanipakam Temple, Chittoor district.jpg|thumb|240px|కాణిపాక గణపతి దేవాలయము]]
'''కాణిపాక గణపతి ::''' చిత్తూరుకు దగ్గరలో 10 కి.మీ దూరమున స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉంది. చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కలదు . ఇక్కడ అసత్యప్రమాణాలు చెయడానికి భక్తులు జంకుతారు, ఇక్కడ అపద్దపు ప్రమాణం చెసినవారికి ఏదోఒక కీడు జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఈయనను సత్యప్రమాణాల కాణిపాక గణపతిగా పిలుస్తారు. ఏదైనా కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఆ కార్యము విఘ్నములు లేకుండా సాఫీగా సాగుతుంది అని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామి వారు దినదినమూ పెరుగుతూ ఉంటారు దానికి సాక్షాలు చాలా ఉన్నాయి.
 
[[File:Sri Kala Hasti.jpg|thumb|240px|శ్రీకాళహస్తి]]
'''అర్ధగిరి వీరాంజనేయ స్వామి ::''' చిత్తూరుకు దగ్గరలో 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ పుష్కరిణిలోని నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తటాకము లోని నీరు ఎన్ని సంవత్సరాలు అయిన చెడిపోవు. ఇక్కడి మట్టిని మండలం రోజులు పాటు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవని, ఉన్న చర్మ వ్యాధులు పొతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు "ఓంకార" నాదం వినబడుతుందని భక్తులు చెపుతుంటారు.
 
'''మొగిలి ::''' చిత్తూరుకు 20 కి.మీ. దూరంలో [[మొగిలీశ్వరాలాయం|మొగిలీశ్వరాలయం]] ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నోటిలో నుంచి ప్రతీ క్షణము నీరు వస్తుంటుంది. ఈఆలయం చిత్తూరు - బెంగుళూరు రహదారిలో ఉంది.
 
==పరిపాలన, రాజకీయాలు==
జిల్లా కేంద్రమైనందున, జిల్లా అధికారుల కార్యాలయాలన్నీ చిత్తూరులో గలవుఉన్నాయి.జిల్లాలో 4 [[రెవిన్యూ డివిజన్లు]] 4ఉన్నాయి.. చిత్తూరు, [[తిరుపతి]], [[మదనపల్లి]],నుండి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
* [[చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం|చిత్తూరు లోకసభ నియోజకవర్గం]]
* [[చిత్తూరు అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం]]
 
== ప్రముఖులు==
* [[కట్టమంచి రామలింగారెడ్డి]]
* [[చిత్తూరు నాగయ్య]] - గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధుడయ్యాడు.
* [[ప్రతాప్ సి. రెడ్డి]]:అపోలో హస్పిటల్స్ అదినేత ప్రతాప్ రెడ్డి, పారిశ్రామిక వేత్త
* [[బి.వి.ఆర్. రెడ్డి]]
* ప్రస్తుత సీమాంధ్రమాజీ ముఖ్యమంత్రి శ్రీ [[నారా చంద్రబాబు నాయుడు]], ఉమ్మడి రాష్త్ర చివరి ముఖ్యమంత్రి [[కిరణ్ కుమార్ రెడ్డి]] ఈ జిల్లా వారే..
*అపోలో హస్పిటల్స్ అదినేత ప్రతాప్ రెడ్డి, పారిశ్రామిక వేత్త
* ప్రస్తుత సీమాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ [[నారా చంద్రబాబు నాయుడు]], ఉమ్మడి రాష్త్ర చివరి ముఖ్యమంత్రి [[కిరణ్ కుమార్ రెడ్డి]] ఈ జిల్లా వారే..
* తత్వవేత్త [[జిడ్డు కృష్ణమూర్తి]] 1895 మే 12 న ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.
* సి.కె.జయచంద్ర రెడ్డి (సి.కె.బాబు) -MLA (1989 నుంచి 2014 వరకు) చిత్తూరు సేవలు అందించారు
*[[వెల్లాల ఉమామహేశ్వరరావు]]
 
==గ్రామములోనినగరంలోని దర్శనీయ ప్రదేశాలప్రదేశాలు/దేవాలయాలు==
శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం.
 
* శ్రీ సాయిబాబాఅయ్యప్పస్వామివారి ఆలయం.
* శ్రీ సాయిబాబా ఆలయం.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు" నుండి వెలికితీశారు