హరిశ్చంద్ర (1935 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కన్నాంబ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 3:
year = 1935|
language = తెలుగు|
director = [[పిటి.పుల్లయ్యఎ.రామన్]] |
writer = [[బలిజేపల్లి లక్ష్మీకాంతం]]|
starring = [[కన్నాంబ]],<br>[[భీమారావు]],<br>[[అద్దంకి శ్రీరామమూర్తి]],<br>[[పులిపాటి వెంకటేశ్వర్లు]],<br>[[ఏలేశ్వరపు కుటంబశాస్త్రి]]|
పంక్తి 9:
production_company = [[స్టార్ కంబైన్స్]]|
}}
'''హరిశ్చంద్ర''' [[పిటి.పుల్లయ్యఎ.రామన్]] దర్శకత్వంలో స్టార్ కంబైన్స్ పతాకంపై [[కన్నాంబ]], [[అద్దంకి శ్రీరామమూర్తి]], [[భీమారావు]] ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చలన చిత్రం. ఈ సినిమాకు [[పి. పుల్లయ్య]] సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఈ సినిమాతో కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సినిమా మంచి విజయం సాధించింది.
==సంగీతం==
[[File:Dandalandi Babu song from Harishchandra Telugu movie (1935).webm|thumb|హరిశ్చంద్ర సినిమాలోని దండాలండి బాబూ పాట, హరిశ్చంద్రుణ్ణి అమ్మే సన్నివేశం]]
పంక్తి 26:
===సాంకేతిక వర్గం===
* రచన - [[బలిజేపల్లి లక్ష్మీకాంతం]]
* దర్శకత్వం - [[పిటి.పుల్లయ్యఎ.రామన్]]
*ఫోటోగ్రఫీ - జినరాజా బోధ్యే
*రికార్డింగ్ - జి.ఎల్.కాలే
*సంగీతం - బి.జి.తెంబే, ఖా సాహెబ్ బూర్జిఖా
*కళా దర్శకత్వం - గణపతిరావు వదాంగేకర్
*సహ దర్శకుడు - అన్నాసాహెబ్ రాజోపాధ్యాయె
*సహాయ దర్శకుడు - [[పి.పుల్లయ్య]]
 
==స్పందన==