నదియా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|Website = http://nadia.nic.in/
}}
[[పశ్చిమ బెంగాల్]] లోని 20 జిల్లాలలో '''నాడియానదియా''' జిల్లా ( బెంగాలీ:নদিয়া জেলা) ఒకటి. జిల్లా తూర్పుసరిహద్దులో[[బంగ్లాదేశ్]], సరిహద్దులో, దక్షిణ సరిహద్దులో [[ఉత్తర 24 పరగణాలు]], [[హుగ్లీ]] జిల్లాలు, పడమర సరిహద్దులో [[బర్ధామన్]] జిల్లా ఉత్తర సరిహద్దులో [[ముషీరాబాదు]] జిల్లా ఉన్నాయి. ఇది [[కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం|కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో]] భాగంగా ఉంది.
 
==చరిత్ర==
=== నవ్యద్వీపం ===
" 1159 నుండి 1206 " వరకు సేనా సామ్రాజ్యాన్ని పాలించిన బల్లాల్‌సేన్ ఆయన తరువాత లక్ష్మణ్ సేన్ మహారాజులకు నబద్వీపం రాజధానిగా ఉంటూ వచ్చింది.
<ref name="Official district website">[http://nadia.nic.in/Tourism-Details/tourism-details.html Official district website]</ref>[[1202]]లో నబద్వీపం ఖతియార్ ఉద్దీన్ ముహమ్మద్ బిన్ భక్తియార్ ఖిల్జీ చేత ఆక్రమించబడింది. ఈ దాడి బెంగాలులో ముస్లిముల పాలనకు మార్గంవేసింది.<ref>{{Cite web |url=http://www.wb.nic.in/westbg/nabadwip.html |title=Tourist Department |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20100209210539/http://www.wb.nic.in/westbg/nabadwip.html |archive-date=2010-02-09 |url-status=dead }}</ref> తరువాత 5 దశాబ్ధాల కాలం నబద్వీపం, ఇతర నాడియానదియా జిల్లా కేంద్రాలు విద్యా, మేధాకేంద్రాలుగా మారాయి. నబద్వీపం బెంగాల్ ఆక్స్‌ఫోర్డ్‌గా ప్రతిపాదించబడింది.<ref>Cotton, H.E.A., ''Calcutta Old and New'', 1909/1980, p1, General Printers and Publishers Pvt. Ltd.</ref> నవ్యద్వీపంలో [[చైతన్య మహాప్రభు]] (1486–1533) జన్మించాడు. భారతదేశంలో మొదటి తర్కశాస్త్ర పాఠశాల ( నవ్య న్యాయ సిస్టం)గా నబద్వీపంలో స్థాపినబడింది. ఈ పాఠశాల 15వ శతాబ్దంలో గొప్ప న్యాయకోవిదులను ఉత్పత్తి చేసింది. ప్రధాన హిందూ సన్యాసులలో ఒకడైన " చైతన్యప్రభువు " జన్మస్థానం ఇదే. నబద్వీపంలో వైష్ణవ, శైవ, శాక్తేయ, బౌద్ధ మిశ్రితమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. ఇక్కడ నిర్వహించబడుతున్న ప్రధాన ఉత్సవాలలో రాసలీల ఉత్సవం ఒకటి. దీనిని పత్ పూర్ణిమ లేక రాష్ కాలి పూజ లేక శక్తరాష్ అని కూడా అంటారు. వైష్ణవ, శైవ, శాక్తేయానికి చెందిన ప్రతిమలు ప్రజలను అందరినీ ఆకర్షిస్తుంటాయి.
 
=== మహారాజా ప్రతాపాదిత్య ===
పంక్తి 41:
<ref>Muazzam Hussain Khan (Banglapedia)</ref>
'''
కృష్ణానగర్ జిల్లాకు నాడియానదియా కేంద్రంగా ఉంటూ వచ్చింది. నాడియానదియా జల్పైగురి నదీ తీరంలో ఉంది. రాజా కృష్ణా చంద్రరాయ్ (1728–1782) తరువాత ఈ ప్రాంతానికి కృష్ణానగర్
అనే పేరువచ్చింది.
 
==భౌగోళికం==
=== ముఖ్యమైన పట్టణాలు ===
" 1159 నుండి 1206 " వరకు సేనా సామ్రాజ్యాన్ని పాలించిన బల్లాల్‌సేన్ ఆయన తరువాత లక్ష్మణ్ సేన్ మహారాజులకు నబద్వీపం రాజధానిగా ఉంటూ వచ్చింది.<ref name="Official district website"/> కృష్ణానగర్ జిల్లాకు నాడియానదియా కేంద్రంగా ఉంటూ వచ్చింది. నాడియానదియా జల్పైగురిజలంగీ నదీ తీరంలో ఉంది. రాజా కృష్ణా చంద్రరాయ్ (1728–1782) తరువాత ఈ ప్రాంతానికి కృష్ణానగర్
అనే పేరువచ్చింది.
 
* బెతుయాదహరి : నాడియానదియా జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరాలలో బెతుయాదహరి పట్టణం ఒకటి. ఇక్కడ ప్రబలమైన " బెతుయాదహరి విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ
[http://en.wikipedia.org/wiki/Bethuadahari] ఉంది.
* నాడియానదియా జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన నగరాలలో మరొక నగరం కల్యాణి (పశ్చిమ బెంగాల్). [[కొలకత్తా]] నగరానికి 50కి.మీ దూరంలో ఉన్న ప్రత్యామ్నాయమైన ఈ పట్టణానికి " బి.సి. రాయ్ " నామకరణం చేసారు.
* నాడియానదియా జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన నగరాలలో మరొక నగరం. సమీపకాలం నుండి ఇది నగరం అంతస్తును సంతరించుకుంది. ఈ నగరంలో ఉన్న" డాక్ - ఘర్ " నౌకాశ్రయం " రాజా కృష్ణా చంద్రరాయ్ " నిర్మించారని విశ్వసిస్తున్నారు.
* నాడియానదియా జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన నగరాలలో మరొక నగరం రణఘాట్ నగరం కొలకత్తాకు 74 కి.మీ దూరంలో ఉంది.
* నాడియానదియా జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన నగరాలలో మరొక నగరం తెహట్టా. నాడియానదియా జిల్లాలో ఇది సరికొత్త ఉపవిభాగం.
* ధుబులియాలో ఆసియాలో అతిపెద్దదైన " టి.బి ఆసుపత్రి " ఉంది. ఇది [[1947]]లో బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి ఉపయోగంలో ఉంది.
 
పంక్తి 69:
|caption2 = The temple at the birthplace of Chaitanya Mahaprabhu in [[Mayapur]], Nadia, established in 1880s by [[Bhaktivinoda Thakur]].
}}
నాడియానదియా జిల్లాలో ప్రాముఖ్యత గ్రామాల జాబితా :- <ref>{{Cite web |url=http://www.indiastudychannel.com/india/cities/Districts-531-Nadia.aspx |title=Cities and villages in Nadia District. |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20160109230542/http://www.indiastudychannel.com/india/cities/Districts-531-Nadia.aspx |archive-date=2016-01-09 |url-status=dead }}</ref>
* హంసఖలి
* తహెర్పూర్
పంక్తి 122:
==విభాగాలు==
===ఉపవిభాగాలు ===
నాడియానదియా జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :- సాదర్, కల్యాణి, రణఘాట్, తెహట్ట.
* కృష్ణనగర్ సాదర్ ఉపవిభాగంలో కృష్ణనగర్ సాదర్ ( నాడియానదియా) పురపాలకం, నవద్వీపం పురపాలకం,, 7 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు : కాలిగంజ్, నకషిపరా, చప్రా, కృష్ణానగర్-1, కృష్ణానగర్ -2. నబద్వీపం, కృష్ణగంజ్ ఉన్నాయి.
* కల్యాణి ఉపవిభాగంలో : చక్దహ పురపాలకం, గయేశ్పూర్ పురపాలకం, కల్యాణీ (పశ్చిమ బెంగాల్ ) పురపాలకం, 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు : చక్దహ, హతింఘట ఉన్నాయి.
* రణఘాత్ ఉపవిభాగంలో శాంతిపూర్ పురపాలకం, రణఘాత్ పురపాలకం, బిర్నగర్ పురపాలకం, 4 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు : శాంతిపూర్, హంసకలి, రణఘాత్-1, రణఘాత్-2.
పంక్తి 165:
* బిర్నగర్ నగరప్రాంతం:- బిర్నగర్, పహులియా, తెహర్పూర్ బిర్నగర్ నగరప్రాంతంగా చేయబడింది.
==== కృష్ణ నగర్ సదార్ ఉపవిభాగాన్ని ====
* కృష్ణ, (నాడియానదియా) : మున్సిపాలిటీ
* ద్విప్ : మున్సిపాలిటీ
* కాళీగంజ్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 15 గ్రామీణ ప్రాంతాలను, గ్రామ పంచాయితీలు.
* నకషిపరా (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 15 ప్రాంతాలను, గ్రామ పంచాయితీల రెండు సెన్సస్ టౌన్: జగదానదపూర్, క్షిదిర్పూర్.
* చప్రా, నాడియానదియా (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్)]] 13 గ్రామీణ ప్రాంతాలను, గ్రామ పంచాయితీలు.
బరుయిహుడా: గ్రామ పంచాయితీల ఒక జనాభా గణన పట్టణం;
* కృష్ణ నేను (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 12 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
పంక్తి 181:
* కళ్యాణి (వెస్ట్ బెంగాల్): మున్సిపాలిటీ
* గయేస్పూర్ : మున్సిపాలిటీ
* చక్దహ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 17 గ్రామీణ ప్రాంతాలను, గ్రామ పంచాయితీలు, రెండు సెన్సస్ పట్టణాల: దరప్పూర్, మదన్పూర్ ( నాడియానదియా) .
* హరిన్ఘట (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 10 గ్రామీణ ప్రాంతాలను, గ్రామ పంచాయితీలు.
 
పంక్తి 280:
* హజార్ దురై ఎక్స్‌ప్రెస్
* ధనొ ధనొ ఎక్స్‌ప్రెస్.
తూర్పు రైల్వేకు సంబంధించిన సీల్దాహ్- లగోలా మార్గం ద్వారా రంగత్ జంక్షన్ మీదుగా ముర్షిదాబాద్, నాడియానదియా, ఉత్తర 24 పరగణాలు, కొలకత్తాలకు సులువుగా చేరుకోవచ్చు.
* రణగాట్ జంక్షన్ వద్ద నిలిచే
* ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
పంక్తి 287:
* ధనో ధనో ఎక్స్‌ప్రెస్.
* సీల్దాహ్ ఉత్తర జంక్షన్ నుండి ఇ. ఎం.యు సర్వీసుల ద్వారా శాంతినగర్ - జంక్షన్ చక్కగా అనుసంధానించబడి ఉంది.
* నాడియానదియా జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేధన్లలో బెతుయాదాహరి రైల్వే స్టేషను ఒకటి.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 336:
 
==వృక్షజాలం , జంతుజాలం ==
[[1980]]లో నాడియానదియా జిల్లాలో 0.7 కి.మీ విస్తీర్ణంలో " బెతుయాహరి విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.
<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|title=Protected areas: West Bengal|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=25 September 2011|website=|archive-url=https://web.archive.org/web/20110823163836/http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|archive-date=23 ఆగస్టు 2011|url-status=dead}}</ref>
 
పంక్తి 367:
{{DEFAULTSORT:Nadia District}}
[[వర్గం:పశ్చిమ బెంగాల్ జిల్లాలు]]
[[వర్గం:నాడియానదియా జిల్లా|*]]
[[వర్గం:భారతదేశం బలహీన వర్గాలు కేంద్రీకృతమైన జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/నదియా_జిల్లా" నుండి వెలికితీశారు