వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 366:
:వెంకటరమణ గారూ, నేను వీలున్నప్పుడల్లా చేర్చడానికి ప్రయత్నిస్తాను. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:20, 6 జనవరి 2021 (UTC)
::[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.నేనూ చేర్చడానికి ప్రయత్నిస్తాను [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 06:22, 6 జనవరి 2021 (UTC)
::: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గార్లకు ధన్యవాదాలు. వికీలో అప్పుడప్పుడూ రాస్తూ కూడా నిర్వాహక పనులు చెయ్యని నిర్వాహకులు కొందరున్నారు. వారెవరైనా ఈ పని స్వీకరిస్తారేమోనని భావించాను. నిజానికి వికీ నిర్వాహకపనుల్లో మళ్ళీ చురుగ్గా పాల్గొనేందుకు వారికిదొక సదవకాశం. అయితే వారెవరూ ఈ పనికి ముందుకు రాలేదు, ఈ అవకాశం తీసుకోలేదు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:40, 8 జనవరి 2021 (UTC)