లయన్ (2016 చిత్రం): కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
 
కథ
పంక్తి 1:
లయన్ (ఆంగ్లం: [[:en:Lion (2016 film)|Lion (2016 film)]] 2016 లో విడుదల అయిన ఒక వాస్తావాధారిత ఆస్ట్రేలియన్ చలన చిత్రం. షేరూసరూ బ్రెయిర్లీ తన ఆత్మకథ గా రాసుకొన్న ''ఎ లాంగ్ వే హోం '' [[:en: A Long Way Home| A Long Way Home]]. [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన షేరూసరూ, తన కుటుంబం నుండి ఎలా దూరం అయ్యాడు, తన మూలాలను తెలుసుకోవటానికి, తిరిగి కుటుంబాన్ని చేరుకోవటానికి ఎంత కష్టపడ్డాడో ఈ చిత్రం చూపుతుంది. పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొన్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా $140 ని వసూలు చేసి వాణిజ్యపరంగా కూడా జయప్రదం అయ్యింది. ఆస్ట్రేలియన్ చలనచిత్ర రంగంలో ఇది ఒక రికార్డుగా మిగిలిపోయింది.
{{Infobox film
| name = Lion
పంక్తి 56:
| gross = $140.3 million<ref name=BOM>{{cite web|url=https://www.boxofficemojo.com/movies/?id=lion.htm |title=Lion (2016)|website=[[Box Office Mojo]]|access-date=4 August 2017}}</ref>
}}
 
1986 లో కథనం మొదలౌతుంది. సరూ తన తల్లి, అన్నయ్య గుడ్డు, చెల్లెలు తో కలిసి [[మధ్య ప్రదేశ్]] లోని [[ఖాండ్వా]] లో నివాసం ఉంటాడు. గుడ్డు, సరూ లు రైళలోని బొగ్గు ముక్కలను దొంగిలించి వాటికి బదులుగా పాలు, ఆహారం కుటుంబానికి సమకూరుస్తుంటాడు. ఇలాంటిదే మరొక పని చేయటానికి ఒక సాయంత్రం గుడ్డు బయలుదేరగా, సరూ తాను కూడా అతనితో వస్తానని మారాం చేస్తాడు. గుడ్డు చేయబోయే పనిని సరూ చేయలేడు అని గుడ్డు వారిస్తూ ఉన్నా, సరూ ససేమిరా ఒప్పుకోడు. చేసేది లేక గుడ్డు సరూను తన వెంట దగ్గరలో ఉన్న రైల్వే స్టేషనుకు తీసుకెళ్తాడు. స్టేషను చేరే లోపు సరూ నిద్ర లోకి జారుకొంటాడు. గుడ్డు సరూను మేల్కొల్పాలని చూస్తాడు కానీ సరూ నిద్ర నుండి తేరుకోలేకపోతాడు. దీంతో గుడ్డు సరూను స్టేషనులోని ఒక బెంచీ మీద పడుకోబెట్టి, తాను వచ్చే వరకు అక్కడే ఉండమని ఎక్కడికీ వెళ్ళవద్దని చెప్పి తన పనికి వెళ్ళిపోతాడు. సరూ నిద్ర మేల్కొనే సమయానికి చుట్టుప్రక్కల గుడ్డు లేక పోగా అతనిని వెదుక్కొంటూ, ఖాళీగా నిలచి ఉన్న ఒక రైలు ఎక్కుతాడు. గుడ్డు కనబడకపోగా అదే రైలులో మరల నిద్రలోకి జారుకొంటాడు సరూ. ఈ సారి సరూ నిద్ర మేల్కొనే సమయానికి రైలు కదిలిపోయి ఉంటుంది. చాలా రోజుల తర్వాత రైలు [[కలకత్తా]] చేరుకొంటుంది. అక్కడి వారితో మాట్లాడటానికి సరూ కు బెంగాలీ రాదు. అప్పటికీ టికెట్ కౌంటరు వద్దకు వెళ్ళి తాము నివాసం ఉంటున్న చోటు అయిన ''గణేశ్ తలై'' కు టికెట్ తీసుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ, టికెట్ విక్రయదారు కు సరూ చెప్పే స్టేషను ఏదో అర్థం కాక, ప్రక్కకు నెట్టి వేయబడతాడు. ఆ రాత్రి అదే స్టేషనులో అనాథ పిల్లలతో కలిసి నిద్రపోతాడు, కానీ కొందరు కిడ్నాపర్లు వారిని బంధించటానికి రావటంతో సరూ అక్కడి నుండి పారిపోవలసి వస్తుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లయన్_(2016_చిత్రం)" నుండి వెలికితీశారు