హైకూ: కూర్పుల మధ్య తేడాలు

→‎హైకూలు రాసిన కొంతమంది కవులు: మన్నవ గంగాధర ప్రసాద్ గారూ, మీ రచన, మీ పేరు ఈ జాబితాలో ఈసరికే ఉంది (18 వ పేరు చూడండి). అంచేత మీరు రాసినది తీసేసాను
File
పంక్తి 1:
'''హైకూ''' అనునది ఆధునిక తెలుగు కవిత్వ ప్రక్రియ. జపనీ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగులోకి దిగుమతి అయింది.
 
[[దస్త్రం:A_little_cuckoo_across_a_hydrangea(Haiga)_by_Yosa_Buson.jpg|thumb]]
 
== నిర్మాణం ==
హైకూ మూడు పాదాలలో పదిహేడు 'మాత్రలు ' ( సిలబుల్స్) కలిగిన త్రిపద. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/హైకూ" నుండి వెలికితీశారు