సినిమా అభిమానులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
=== సినిమా విడుదలకు ===
సినిమా విడుదలయ్యేరోజు ఉదయం ఆట కన్నా ముందే బెనిఫిట్ షో లేక ఫ్యాన్ షో అని థియేటర్లు ప్రదర్శించగా అభిమానులు సాధారణ టిక్కెట్ ధర కన్నా ఎన్నో రెట్లు (కొన్నిసార్లు రూ.150 టిక్కెట్ కోసం రూ.3000 వరకూ) ఖర్చుచేసి చూస్తూ ఉంటారు.<ref>{{Cite web|url=https://mumbaimirror.indiatimes.com/news/india/bahubali-2-police-imposes-section-144-in-prabhass-hometown-/articleshow/58417315.cms|title=Bahubali 2: Police imposes Section 144 in Prabhas's hometown|last=Apr 28|first=P. PavanP Pavan / Updated:|last2=2017|website=Mumbai Mirror|language=en|access-date=2021-01-09|last3=Ist|first3=18:10}}</ref> విడుదలకు ముందు హీరోల బొమ్మలతో, తమ పేర్లు, అభిమాన సంఘం వివరాలతో థియేటర్ ముందు బ్యానర్లు కడుతూ ఉంటారు. మరికొందరు అభిమానులు తమ నగరం/పట్టణంలోని పలు చోట్ల కూడా బ్యానర్లు కడతారు.<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/andhra-pradesh/maharshi-movie-release-effect-mahaesh-babu-fan-dead-in-dhavaleswaram-theater-pr7s4a|title=మహర్షి సినిమా రిలీజ్ ఎఫెక్ట్: ఫ్లెక్సీ కడుతూ అభిమాని దుర్మరణం|last=|first=|date=|website=Asianet News Network Pvt Ltd|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20210109043301/https://telugu.asianetnews.com/andhra-pradesh/maharshi-movie-release-effect-mahaesh-babu-fan-dead-in-dhavaleswaram-theater-pr7s4a|archive-date=2021-01-09|access-date=2021-01-09}}</ref><ref>{{Cite web|url=https://tolivelugu.com/mahesh-babu-fans-hungama-at-theatres-before-releasing/|title=మహేష్ ఫాన్స్ హంగామా షురూ|date=2020-01-09|website=Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu|language=en-US|access-date=2021-01-09}}</ref> విడుదల సమయంలో తమ అభిమాన హీరోల కటౌట్లకు పాలతో అభిషేకం చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-695302|title=ధైర్యం చేసి మరీ.. చెర్రీకి పాలాభిషేకం చేసిన యువతి|last=|first=|date=|website=ఆంధ్రజ్యోతి|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref> సినిమా విజయవంతమైతే డప్పులతో, డ్యాన్సులతో వేడుక చేయడం, థియేటర్ ఆవరణలోనే టపాకాలు, ఇతర బాణసంచా కాల్చడం కూడా పరిపాటి.<ref>{{Cite web|url=https://tv9telugu.com/maharshi-release-day-hungama-at-chennai-64932.html|title=చెన్నైలో పోటెత్తిన "మహర్షి" హంగామా - TV9 Telugu Maharshi release day hungama at Chennai|last=Telugu|first=TV9|date=2019-05-09|website=TV9 Telugu|language=te-IN|access-date=2021-01-09}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సినిమా_అభిమానులు" నుండి వెలికితీశారు