సినిమా అభిమానులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
తెలుగు సినిమాల్లో స్టార్లుగా పిలుచుకునే హీరోల అభిమానులు తమ అభిమానాన్ని రకరకాల పద్ధతుల్లో ప్రదర్శిస్తూ ఉంటారు వాటిలో కొన్ని:
 
=== సినిమా విడుదలకు హంగామా ===
సినిమా విడుదలయ్యేరోజు ఉదయం ఆట కన్నా ముందే బెనిఫిట్ షో లేక ఫ్యాన్ షో అని థియేటర్లు ప్రదర్శించగా అభిమానులు సాధారణ టిక్కెట్ ధర కన్నా ఎన్నో రెట్లు (కొన్నిసార్లు రూ.150 టిక్కెట్ కోసం రూ.3000 వరకూ) ఖర్చుచేసి చూస్తూ ఉంటారు.<ref>{{Cite web|url=https://mumbaimirror.indiatimes.com/news/india/bahubali-2-police-imposes-section-144-in-prabhass-hometown-/articleshow/58417315.cms|title=Bahubali 2: Police imposes Section 144 in Prabhas's hometown|last=Apr 28|first=P. PavanP Pavan / Updated:|last2=2017|website=Mumbai Mirror|language=en|access-date=2021-01-09|last3=Ist|first3=18:10}}</ref> మొదటి రోజు మొదటి ఆట చూడకపోవడం అవమానంగా కూడా భావిస్తూంటారు.<ref name=":0">{{Cite web|url=http://www.navatelangana.com/article/warangal/601777|title=సినిమాకెళ్తే జేబులు ఖాళీ..!? {{!}} వరంగల్ {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2021-01-09}}</ref> విడుదలకు ముందు హీరోల బొమ్మలతో, తమ పేర్లు, అభిమాన సంఘం వివరాలతో థియేటర్ ముందు బ్యానర్లు కడుతూ ఉంటారు. మరికొందరు అభిమానులు తమ నగరం/పట్టణంలోని పలు చోట్ల కూడా బ్యానర్లు కడతారు.<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/andhra-pradesh/maharshi-movie-release-effect-mahaesh-babu-fan-dead-in-dhavaleswaram-theater-pr7s4a|title=మహర్షి సినిమా రిలీజ్ ఎఫెక్ట్: ఫ్లెక్సీ కడుతూ అభిమాని దుర్మరణం|last=|first=|date=|website=Asianet News Network Pvt Ltd|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20210109043301/https://telugu.asianetnews.com/andhra-pradesh/maharshi-movie-release-effect-mahaesh-babu-fan-dead-in-dhavaleswaram-theater-pr7s4a|archive-date=2021-01-09|access-date=2021-01-09}}</ref><ref>{{Cite web|url=https://tolivelugu.com/mahesh-babu-fans-hungama-at-theatres-before-releasing/|title=మహేష్ ఫాన్స్ హంగామా షురూ|date=2020-01-09|website=Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu|language=en-US|access-date=2021-01-09}}</ref> విడుదల సమయంలో తమ అభిమాన హీరోల కటౌట్లకు పాలతో అభిషేకం చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-695302|title=ధైర్యం చేసి మరీ.. చెర్రీకి పాలాభిషేకం చేసిన యువతి|last=|first=|date=|website=ఆంధ్రజ్యోతి|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref> సినిమా విజయవంతమైతే డప్పులతో, డ్యాన్సులతో వేడుక చేయడం, బ్యాండ్ మేళం ఏర్పాటుచేయడం, థియేటర్ ఆవరణలోనే టపాకాలు, ఇతర బాణసంచా కాల్చడం కూడా పరిపాటి.<ref>{{Cite web|url=https://tv9telugu.com/maharshi-release-day-hungama-at-chennai-64932.html|title=చెన్నైలో పోటెత్తిన "మహర్షి" హంగామా - TV9 Telugu Maharshi release day hungama at Chennai|last=Telugu|first=TV9|date=2019-05-09|website=TV9 Telugu|language=te-IN|access-date=2021-01-09}}</ref> ఉదాహరణకు [[బాహుబలి:ద బిగినింగ్]] సినిమా విడుదలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని [[భీమవరం]]<nowiki/>లో ప్రభాస్ అభిమానులు 2 ఏనుగులు, 100 రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు, 50 గుర్రాలతో కూడిన భారీ ఊరేగింపు నిర్వహించారు.<ref>{{Cite web|url=https://www.ap7am.com/lv-192560-prabhas-fans-rally-for-baahubali-in-bhimavaramerect-huge-cut-outs|title=Prabhas fans rally for 'Baahubali' in Bhimavaram,erect huge cut outs|website=ap7am.com|language=en|access-date=2021-01-09}}</ref><ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/gossips/baahubali-bhimavaram-fans-rally-on-july-10th-046604.html|title=కనీ,వినీ రీతిలో ‘బాహుబలి’ ర్యాలి...పూర్తి డిటేల్స్|last=Srikanya|first=|date=2015-07-05|website=telugu.filmibeat.com|language=te|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-01-09}}</ref>
 
=== వేడుకలు, సేవా కార్యక్రమాలు ===
అభిమానులు ఏర్పాటుచేసుకున్న అభిమాన సంఘాలు తమ అభిమాన హీరో పుట్టిన రోజులు వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని అభిమాన సంఘాలు తమ హీరో పేరున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాయి. అనాధాశ్రమాల్లో భోజనాలు ఏర్పాటుచేయడం, ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు పంచిపెట్టడం, నుంచి అవయవ దానాలు, రక్త దానాల వరకూ రకరకాల సేవా కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.<ref name=":1" />
 
=== కుల నేపథ్యాలు ===
తెలుగు సినిమా హీరోల కులాలను బట్టి ఆయా కులాలకు చెందినవారు అభిమానులుగా మారడం అన్నది తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా ఉన్న ధోరణి. పాత్రికేయురాలు ప్రియాంక రిచి ప్రకారం "ఈ అభిమానులు స్టార్ యొక్క ఇమేజ్‌కు స్వయం ప్రకటిత పరిరక్షకులుగానూ, మరీ ముఖ్యంగా వారి కుల గౌరవానికి సంరక్షకులుగానూ పరిగణించుకుంటారు." 1970లు, 80ల్లోనే పలు కులాలు ఒక్కో సినిమా హీరోను తమ కులానికి ప్రతినిధిగా, కుల గౌరవానికి ప్రతీకగా భావించడం ఉన్నది. క్రమేపీ అది పెరుగుతూనే వచ్చింది. ఈ కుల అభిమానాలు కొన్నిసార్లు పలు కులాల - అభిమాన సంఘాల మధ్య వివాదాలుగానూ పరిణమించాయి.<ref>{{Cite web|url=https://www.thenewsminute.com/article/how-caste-integral-functioning-telugu-film-industry-114627|title=How caste is integral to the functioning of the Telugu film industry|date=2019-12-23|website=The News Minute|language=en|access-date=2021-01-09}}</ref>
 
=== ఘర్షణలు, యాంటీ ఫ్యాన్లు ===
 
== విమర్శలు ==
"https://te.wikipedia.org/wiki/సినిమా_అభిమానులు" నుండి వెలికితీశారు