మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
ఆక్సస్, జాక్సార్టెస్ మధ్య కైజిల్ కమ్ ఎడారి (పాక్షిక ఎడారి) ఉంది. తుర్క్మెనిస్తాన్లోని ఆక్సస్, కోపెట్ డాగ్ మధ్య కరాకుం ఎడారి ఉంది. ఈశాన్య పర్షియా, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ఖోరాసన్ అని పిలువబడింది. మెర్వ్ చుట్టూ ఉన్న ప్రాంతం మార్వియానా అని పిలువబడేది. అరల్, కాస్పియన్ సముద్రాల మధ్య ఉస్తిర్ట్ పీఠభూమి ఉంది.
 
To the southwest, across the Kopet Dagh, lies Persia. From here Persian and Islamic civilization penetrated Central Asia and dominated its high culture until the Russian conquest. In the southeast is the route to India. In early times Buddhism spread north and throughout much of history warrior kings and tribes would move southeast to establish their rule in northern India. Most nomadic conquerors entered from the northeast. After 1800 western civilization in its Russian and Soviet form penetrated from the northwest.
 
పర్షియా నైరుతి దిశలో, కోపెట్ డాగ్ ప్రాంతాలు ఉంది. ఇక్కడ నుండి పెర్షియన్, ఇస్లామిక్ నాగరికత మధ్య ఆసియాలోకి చొచ్చుకుపోయి రష్యన్ ఆక్రమణ వరకు తన ఉన్నత సంస్కృతి శిఖరాగ్రస్థాయికి చేరుకుని ఆప్రాంతాల మీద ఆధిపత్యం చెలాయించింది. దీనికి ఆగ్నేయంలో భారతదేశానికి మార్గం ఉంది. ప్రారంభ కాలంలో బౌద్ధమతం ఉత్తరప్రాంతాలకు వ్యాపించింది. చరిత్రలో చాలావరకు యోధులు, రాజులు, తెగలు ఉత్తర భారతదేశంలో తమ పాలనను స్థాపించడానికి ఆగ్నేయ దిశగా పయనించారు. సంచార విజేతలు చాలా మంది ఈశాన్య నుండి భారతదేశంలో ప్రవేశించారు. 1800 తరువాత వాయువ్య నుండి పాశ్చాత్య నాగరికత రష్యన్, సోవియట్ రూపంలో చొచ్చుకుపోయింది.
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు