ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగు: 2017 source edit
పంక్తి 138:
 
[[వాడుకరి:అరుణ| అరుణ]] గారు బొమ్మలు ఎక్కించడంలో సహాయం కావాలంటే [[వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం|ఇక్కడ]] చూడండి.[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 09:46, 16 జూన్ 2020 (UTC)
 
== పేజీ శీర్షిక గురించి ==
 
నమస్కారమండి. పేజీ శీర్షికలో ఏదైనా సందిగ్ధత ఉంటే, లేదా ఉండే అవకాశం ఉంటే అప్పుడు పేజీ విషయాన్ని టూకీగా వివరిస్తూ పేజీ శీర్షిక పక్కనే బ్రాకెట్లో రాస్తారు. ఉదాహరణకు [[కన్యాశుల్కం]], [[కన్యాశుల్కం (నాటకం)]], [[కన్యాశుల్కం (సినిమా)]] ఈ మూడిట్లోను ఆయా పేజీల్లో సందిగ్ధతను నివారించేందుకు బ్రాకెట్లో సంబంధిత క్వాలిఫయర్లను చేర్చారు. కానీ పేజీ పేరు పక్కన దాన్ని ఇంగ్లీషు లిపిలో రాసి క్వాలిఫై చెయ్యలేదు. "ఒక యోధుడు" అనే సినిమా గురించిన పేజీకి "ఒక యోధుడు" అనే పేరుంటే సరిపోతుంది (స్పష్టత కోస్సం ఒక యోధుడు (సినిమా) అని చేర్చవచ్చు. ఈ సందర్భంలో అది కూడా అవసరం లేదు). కానీ ఒక యోధుడు (oka yOdhuDu) అని ఇంగ్లీషు పేరుతో క్వాలిఫై చెయ్యనక్కర్లేదు. అది తెలుగు తెలియని వారి కోసం రాసినట్లుంది. తెలుగు వికీపీడియాలో మనం ఆ ప్రయత్నం చెయ్యనక్కర్లేదు కదా! పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 03:10, 10 జనవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:అరుణ" నుండి వెలికితీశారు