సినిమా అభిమానులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
=== వేడుకలు, సేవా కార్యక్రమాలు ===
అభిమానులు ఏర్పాటుచేసుకున్న అభిమాన సంఘాలు తమ అభిమాన హీరో పుట్టిన రోజులు వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని అభిమాన సంఘాలు తమ హీరో పేరున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాయి. అనాధాశ్రమాల్లో భోజనాలు ఏర్పాటుచేయడం, ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు పంచిపెట్టడం, నుంచి అవయవ దానాలు, రక్త దానాల వరకూ రకరకాల సేవా కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.<ref name=":1" /> తమ హీరోల సినిమాల ఆడియో ఫంక్షలు మొదలుకొని వంద రోజుల వేడుకల వరకూ ప్రతీ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చేవారు. ఉదాహరణకు కృష్ణ సింహాసనం సినిమా శతదినోత్సవానికి మద్రాసుకు 400 బస్సుల్లో, 30 వేల మంది తరలివచ్చారు.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-krishnas-simhasanam-movie-completed-30-years/articleshow/51502649.cms|title=మొట్టమొదటి 70ఎం.ఎం. చిత్రానికి 30 ఏళ్ళు!|last=|first=|date=|website=Samayam Telugu|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20181208092233/https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-krishnas-simhasanam-movie-completed-30-years/articleshow/51502649.cms|archive-date=2018-12-08|access-date=2021-01-10}}</ref>
 
=== కుల నేపథ్యాలు ===
"https://te.wikipedia.org/wiki/సినిమా_అభిమానులు" నుండి వెలికితీశారు