మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
భౌగోళికజీవవైవిధ్యప్రాంతాలలో మధ్య ఆసియా పాలియార్కిటిక్ రీల్ములో భాగంగా ఉంది. మధ్య ఆసియాలో సమశీతోష్ణ గడ్డి మైదానాలు, సవన్నాలు, పొద భూములు అధికంగా ఉన్నాయి. మధ్య ఆసియాలో మాంటనే గడ్డిమైదానాలు, పొదలు, ఎడారులు, జెరిక్ పొదలు, సమశీతోష్ణ శంఖాకార అడవులు ఉన్నాయి.
== చరిత్ర ==
ఓరియంటలిజం, స్వర్ణ యుగంలో ప్రపంచ చరిత్రలో మధ్య ఆసియా స్థానం అట్టడుగున ఉన్నప్పటికీ, సమకాలీన చరిత్ర మధ్య ఆసియా "కేంద్రీకృతతను" కనుగొంది.{{sfnp|Mehmet Akif Okur|2014|pp=86–90}} మధ్య ఆసియా చరిత్రను ప్రాంతం వాతావరణం, భౌగోళికం ప్రభావితం చేసాయి. ఈ ప్రాంతం శుష్కత వ్యవసాయాన్ని కష్టతరం చేసింది. సముద్రం నుండి దాని దూరం కారణంగా వాణిజ్యం నుండి ఈ ప్రాంతం కత్తిరించబడింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కొన్ని ప్రధాన నగరాలు అభివృద్ధి చెందాయి; ఈ ప్రాంతం మీద వెయ్యి సంవత్సరాలుగా సోపానక్షేత్రాల సంచార అశ్వసమూహాలు ఆధిపత్యం వహించాయి.
 
పచ్చికమైదానాల సంచార జాతులు, మధ్య ఆసియా పరిసరప్రాంతాలలో స్థిరపడిన ప్రజల మధ్య సంబంధాలు చాలాకాలంగా సంఘర్షణలతో నిండి ఉండేవి. సంచార జీవనశైలి యుద్ధానికి బాగా సరిపోతుంది. గడ్డి గుర్రపు స్వారీ చేసేవారు ప్రపంచంలో అత్యంత సైనిక శక్తిగల సమూహాలుగా గుర్తించబడ్డారు. వారిలో అంతర్గత ఐక్యత లేకపోవడం వల్ల మాత్రమే వారిశక్తి పరిమితం చేయబడింది. మధ్య ఆసియా వెంట ప్రయాణించే సిల్క్ రోడ్ ప్రభావం కారణంగా కొంత అంతర్గత ఐక్యత సాధించబడింది. క్రమానుగతంగా మారుతున్న పరిస్థితులలో గొప్ప నాయకులు ఉద్భవించి అనేక తెగలను ఒకే శక్తిగా నిర్వహంచారు. ఈమార్పు దాదాపుగా ఆపలేని శక్తిని సృష్టించింది. ఐరోపా మీద హన్ దండయాత్ర, చైనాపై వు హు దాడులు, యురేషియాలో ఎక్కువ భాగం మంగోల్ ఆక్రమణ ఈ సమైఖ్యశక్తి సాధనలుగా ఉన్నాయి.<ref>[http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta's_Trip_Three.html A Land Conquered by the Mongols] {{webarchive|url=https://web.archive.org/web/20080423014420/http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Three.html |date=23 April 2008 }}</ref>
Although, during the golden age of Orientalism the place of Central Asia in the world history was marginalized, contemporary historiography has rediscovered the "centrality" of the Central Asia.{{sfnp|Mehmet Akif Okur|2014|pp=86–90}} The history of Central Asia is defined by the area's climate and geography. The aridness of the region made [[Agriculture in Central Asia|agriculture]] difficult, and its distance from the sea cut it off from much trade. Thus, few major cities developed in the region; instead, the area was for millennia dominated by the nomadic horse peoples of the [[steppe]].
 
Relations between the [[Eurasian nomads|steppe nomads]] and the settled people in and around Central Asia were long marked by conflict. The nomadic lifestyle was well suited to [[war]]fare, and the steppe [[Horses in warfare|horse riders]] became some of the most militarily potent people in the world, limited only by their lack of internal unity. Any internal unity that was achieved was most probably due to the influence of the [[Silk Road]], which traveled along Central Asia. Periodically, great leaders or changing conditions would organize several tribes into one force and create an almost unstoppable power. These included the [[Huns|Hun]] invasion of Europe, the [[Five Barbarians|Wu Hu]] attacks on China and most notably the [[Timeline of Mongol conquests|Mongol conquest]] of much of [[Eurasia]].<ref>[http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta's_Trip_Three.html A Land Conquered by the Mongols] {{webarchive|url=https://web.archive.org/web/20080423014420/http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Three.html |date=23 April 2008 }}</ref>
[[File:Scythia-Parthia 100 BC.png|thumb|upright=1.35|Geographical extent of Iranian influence in the 1st century BC. [[Scythia]] (mostly [[Eastern Iranian languages|Eastern Iranian]]) is shown in orange.]]
During pre-Islamic and early Islamic times, southern Central Asia was inhabited predominantly by speakers of [[Iranian languages]].<ref name="ReferenceA" /><ref>C.E. Bosworth, "The Appearance of the Arabs in Central Asia under the Umayyads and the establishment of Islam", in ''History of Civilizations of Central Asia'', Vol. IV: The Age of Achievement: AD 750 to the End of the Fifteenth Century, Part One: The Historical, Social and Economic Setting, edited by M. S. Asimov and C. E. Bosworth. Multiple History Series. Paris: UNESCO Publishing, 1998. excerpt from page 23: "Central Asia in the early seventh century, was ethnically, still largely an Iranian land whose people used various Middle Iranian languages.</ref> Among the ancient sedentary [[Iranian peoples]], the [[Sogdian people|Sogdians]] and [[Khwarezmian language|Chorasmians]] played an important role, while Iranian peoples such as [[Scythians]] and the later on [[Alans]] lived a nomadic or semi-nomadic lifestyle. The well-preserved [[Tarim mummies]] with [[Caucasoid]] features have been found in the [[Tarim Basin]].<ref>{{cite news | first = Robert J. | last = Saiget | title = Caucasians preceded East Asians in basin | url = http://www.washingtontimes.com/world/20050419-101056-2135r.htm | work = The Washington Times | publisher = News World Communications | date = 19 April 2005 | access-date = 20 August 2007 | quote = A study last year by [[Jilin]] University also found that the mummies' DNA had Europoid genes.| archive-url = https://web.archive.org/web/20050420224622/http://washingtontimes.com/world/20050419-101056-2135r.htm | archive-date = 20 April 2005}}</ref>
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు