గడసరి అత్త సొగసరి కోడలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],<br>[[భానుమతి]]|
}}
గడసరి అత్త సొగసరి కోడలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. రాధాకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ కింద గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావులు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. [[ఘట్టమనేని కృష్ణ]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవీ కపూర్]] ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు [[చెళ్ళపిళ్ళ సత్యం|చెళ్ళపిళ్ల సత్యం]] సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/VPR|title=Gadasari Atha Sogasari Kodalu (1981)|website=Indiancine.ma|access-date=2021-01-10}}</ref>
 
== తారాగణం ==
{{మొలక-తెలుగు సినిమా}}
 
* కృష్ణ ఘట్టమనేని,
* శ్రీదేవి కపూర్,
* పలువాయి భానుమతి,
* రావు గోపాల రావు,
* నాగభూణం,
* హరనాథ్,
* నూతన్‌ప్రసాద్,
* కాంచన,
* రమాప్రభ,
* పి.ఆర్. వరలక్ష్మి,
* మమత,
* శకుంతల,
* పి.ఎల్. నారాయణ,
* కాకరల,
* రాజబాబు,
* జె.వి.రమణ మూర్తి,
* మాడా
 
== సాంకేతికవర్గం ==
 
* స్టూడియో: రాధాకృష్ణ క్రియేషన్స్
* నిర్మాత: గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు;
* స్వరకర్త: సత్యం చెల్లాపిల్లా
* విడుదల తేదీ: జూన్ 20, 1981
 
* ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
 
=== పాటలు ===
శ్రీ గౌరీ వాగీశ్వరీ - భానుమతి
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0187042}}
{{మొలక-తెలుగు సినిమా}}
[[వర్గం:భానుమతి నటించిన సినిమాలు]]
[[వర్గం:నాగభూషణం నటించిన సినిమాలు]]