శక్తి (ఛత్తీస్‌గఢ్): కూర్పుల మధ్య తేడాలు

చి శక్తి - భౌతిక శాస్త్రం ను, శక్తి కు తరలించాం: శక్తి, శక్తి నిత్యత్వ నియమము, శక్తి - భౌతిక శాస్త్�
పంక్తి 26:
==శక్తి రూపాంతరాలు==
 
శక్తి వివిధ రూపములలో వుంటుంది: స్థితి (potential), గతి (kinetic), తాప (thermal), గురుత్వాకర్షక (gravitational), యాంత్రిక (mechanical), రసాయనిక (chemical), అణు (atomic), సౌర (solar), మొదలైనవన్నీ శక్తి యొక్క వివిధ రూపాలు. ఒక వియుక్తమైన (isolated) వ్యవస్థ (system)లో, వివిధ రూపాలలో మనకి తారసపడే ఈ శక్తిని ఒక రూపం నుండి మరొక రూపం లోకి మార్చవచ్చు కాని, వ్యవస్థలో ఉన్న మొత్తం శక్తి పెరగదు, తరగదు. అంటే శక్తి ని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. దాన్ని ఒక స్వరూపం నుంచి మరొక స్వరూపానికి మార్చగలం. ఉదాహరణకు యాంత్రిక శక్తిని విద్యుత్‌ శక్తిగానూ, విద్యుత్‌ శక్తిని యాంత్రిక శక్తిగానూ, ఉష్ణశక్తిని (heat energy) గతిశక్తి (kinetic energy) గానూ మార్చవచ్చు. దీనినే నిహిత నియమం (Conservation Law) అంటారు. ఈ నియమాన్ని అప్రమత్తతతో అనువర్తించాలి. ఉదాహరణకి పరిగెడుతూన్న రైలుబండిలో కదలకుండా కుర్చీలో కూర్చుని ప్రయాణం చేసే వ్యక్తి గతి శక్తి (kinetic energy) రైలుబండి చట్రం (frame of reference) తో పోలిస్తే సున్న; కాని భూమి చట్రంతో పోలిస్తే చాల ఎక్కువ.
 
==కొలమానం (units)==
"https://te.wikipedia.org/wiki/శక్తి_(ఛత్తీస్‌గఢ్)" నుండి వెలికితీశారు