క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అంతర్జాతీయ క్రీడ ఐన క్రికెట్ లో వాడేది కూకాబురా అనే చెక్క తో తయారు చేసిన బ్యాటు తో మరియు, బంతి తో అడతారు.ఈ ఆట రెండు జట్ల మధ్య లేదా రెండూ దేశాల మధ్య జరుగుతుంది . ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు.మైదానం మధ్యలో 20 మీటర్లు పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆట లోని ప్రతి దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ఒక్కో దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు, మరో జట్టు బౌలింగ్ చేస్తూ తక్కువ పరుగులు సమర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఇన్నింగ్స్ తరువతాతరువాత మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విజేత అవుతుంది, లేని పక్షంలో మరో జట్టు విజేత అవుతుంది.
 
ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాట్స్ మన్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాట్స్ మన్లు, 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఇంచుమించు తప్పనిసరిగా ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక సారథి ( కెప్టెన్ ) చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన తార్కిక నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ అమరికకు, బౌలింగ్ మార్పులకు సారథియే బాధ్యుడు. జట్టులో మొత్తం 11 మంది ఆడుతారు అయితే బ్యాట్టింగ్ మాత్రమే ఆడేవారు కొందరుంటారు, అలాగే బౌలింగ్ మాత్రమే చేసే వారు కొందరుంటారు, అలాగే రెండూ చేయగలిగేవారు కొందరుంటారు. జట్టు బ్యాట్టింగ్ చేసేటప్పుడు ముందుగా జట్టు వివరాలను నాయకుడు (కెప్టెన్) ప్రకటిస్తాడు ఆ ప్రకటించిన వివరాలలో ముందుగా బ్యాట్టింగ్ మాత్రమే ఆడే వారిని ప్రకటిస్తాడు వారినే టాప్ ఆర్డర్ బ్యాట్సమ్యాన్ అంటారు తరువాత వచ్చేవారిని మిడిలార్డర్ అని తరువాతి వారిని టెయిలెండర్లు (బౌలర్లు మాత్రమే ) అని అంటారు.
పంక్తి 7:
=== అంపైర్లు ===
 
మైదానంలో ఆట ఇద్దరు అంపైర్ల చేత నియంత్రించబడుతుంది. ఒకరు బౌలరు వైపు వికెట్ల వెనుక నిలుచొని ఉంటాడు. మరొక అంపైర్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్ మన్ ప్రక్కగా 15 నుండి 20 మీటర్ల దూరంలో ఉంటాడు.వీరితో పాటు, మైదానం వెలుపల మూడవ అంపైర్ దూర దర్శిని, వీడియోల సహాయంతో విధులు నిర్వర్తిస్తాడు.
వీరితో పాటు, మైదానం వెలుపల మూడవ అంపైర్ దూర దర్శిని, వీడియోల సహాయంతో విధులు నిర్వర్తిస్తాడు.
 
=== స్కోరర్లు ===
Line 28 ⟶ 27:
* అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్--[[సచిన్ టెండుల్కర్]] (453 వన్డేలు)
* [[అంతర్జాతీయ వన్డే]] అత్యధిక పర్యాయాలు [[మ్యాన్ ఆప్ ది మ్యాచ్]] [[అవార్డు]] పొందినది--[[సచిన్ టెండుల్కర్]] (58 సార్లు)
* అత్యధిక వన్డేలకు [[కెప్టెన్]]గా వ్యవహరించినదివ్యవహరించింది--[[ప్లెమింగ్]] (218 సార్లు)
* అత్యధిక వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన [[భారతీయుడు]]--[[అజహరుద్దీన్|M S]] Dhoni (199సార్లు)
* [[అంతర్జాతీయ వన్డే]] భారత్ తరపున తన కెరీర్ మొత్తం కలిపి అత్యధిక పరుగులు సాధంచిన క్రికెటర్-- [[సచిన్ టెండుల్కర్]] (18000 పరుగులు)
 
=== టెస్ట్ రికార్డులు ===
* [[టెస్ట్ క్రికెట్]]లో అత్యధిక సెంచరీలు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]] [51]
* [[టెస్ట్ క్రికెట్]]లో అత్యధిక పరుగులు చేసిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]] (14965 పరుగులు)
* [[టెస్ట్ క్రికెట్]]లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]]
Line 50 ⟶ 49:
* [[ట్వంటీ 20]] క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్--R.P.సింగ్ (13 వికెట్లు)
 
=== ఇతరములుఇతరాలు ===
* మూడో అంపైర్ నిర్ణయంతో ఔట్ అయిన తొలి [[బ్యాట్స్ మెన్]] -- [[Sachin|సచిన్ టెండుల్కర్]]
 
== క్రికెట్ మైదానం ==
 
=== క్రికెట్ పిచ్ ===
 
== ఆడే విధానం ==
Line 63 ⟶ 58:
[[బ్యాట్స్ మెన్]] (స్ట్రైకర్) బంతిని కొట్టిన తర్వాత నాన్-స్ట్రైకర్ ఉండే క్రీస్ వైపు పరుగు పెట్టాలి. అదే సమయంలో నాన్-స్ట్రైకర్, స్ట్రైకర్ ఉండే క్రీస్ వైపు పరుగు పెట్టాలి. ఇరువురు క్రీస్ లోకి చేరుకుంటే ఒక పరుగు లభిస్తుంది. ఒకవేళ వీరు క్రీస్ లోకి చేరేలోపు అవతలి జట్టు సభ్యులు బంతితో వికెట్లు పడగొడితే, ఆ బ్యాట్స్ మెన్ ఆట అంతటితో ముగుస్తుంది. ఈ రకంగా బ్యాట్స్ మెన్ తమ శక్తి సామర్థ్యాలను బట్టి ఒకటి నుండి మూడు పరుగుల చేయవచ్చు. బంతి నేలని ముద్దాడకుండా బౌండరీ దాటితే ఆరు పరుగులు వస్తాయి. బంతి నేలకి తగిలి బౌండరీ దాటితే నాలుగు పరుగులు వస్తాయి.
 
=== అవుట్ రకములురకాలు ===
క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఔట్ అవడానికి 10 మార్గాలున్నాయి. అయితే ఇందులో కేవలం ఏడు మార్గాల ద్వారానే బ్యాట్స్ మెన్ ఎక్కువగా ఔట్ అవుతుంటారు.
 
Line 79 ⟶ 74:
; హ్యాండిల్ ద బాల్
హిట్ ద బాల్ ట్వైస్
; [[ఎల్.బి.డబ్ల్యు]]
; [[ఎల్.బి.డబ్ల్యు]] : '''అన్ని ఔట్ లో కెల్లా ఇది క్లిష్టమైంది. బౌలరు బంతిని విసిరన తరువాత అది మూడు వికెట్ల బాటలో వెళ్ళేలోగా బ్యాట్స్ మెన్ తను కట్టుకున్న ప్యాడుకు బంతితగిలితే దానిని ఎల్ .బి. డబ్ల్యు అంటారు.'''
 
; హిట్ వికెట్ : ఒక బ్యాట్స్ మన్ బంతిని ఆడేటప్పుడు చేతిలోని బ్యాట్ లేదా బ్యాట్స్ మన్ వికెట్లను తాకితే దాన్ని హిట్ వికెట్ అంటారు.
Line 108 ⟶ 104:
*[[ఎ.రాయుడు]]
*[[రవీంద్ర సింగ్ జడేజా]]
{{Commonscat|Cricket|క్రికెట్}}
 
== ఇవి కూడా చూడండి ==
Line 117 ⟶ 112:
== మూలాలు ==
[[వర్గం:క్రికెట్]]
<references />nnhhj
 
== వెలుపలి లంకెలు ==
{{Commonscat|Cricket|క్రికెట్}}
"https://te.wikipedia.org/wiki/క్రికెట్" నుండి వెలికితీశారు