కైమూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ కైమూర్ ను కైమూర్ జిల్లా కు దారిమార్పు లేకుండా తరలించారు: సరైన పేరు
చి AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ
పంక్తి 5:
| other_name =
| nickname =
| settlement_type = districtజిల్లా
| image_skyline =
| image_alt =
పంక్తి 25:
| longEW =
| coordinates_display =
| subdivision_type = Countryదేశం
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[States and territories of India|Stateరాష్ట్రం]]
| subdivision_name1 = [[Biharబీహార్]]
| subdivision_type2 = Administrative Division
| subdivision_name2 = [[Patna Division]]
పంక్తి 35:
| founder =
| named_for =
| seat_type = Headquartersముఖ్యపట్టణం
| seat = [[Bhabua]]
| government_type =
పంక్తి 51:
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = Languages[[భాష|భాషలు]]
| demographics1_title1 = Officialఅధికారిక
| demographics1_info1 =
| timezone1 = [[Indian Standard Time|IST]]
పంక్తి 70:
}}
[[File:TelharFallKaimurBihar.jpg|thumb|[[Telhar Falls]], Kaimur district]]
[[బీహార్]] రాష్ట్రరాష్ట్రం 38లోని జిల్లాలలోజిల్లాల్లో '''కైమూర్''' జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా భబుయా పట్టణం ఉంది. జిల్లా వైశాల్యం 3363 చ.కి.మీ, జనసంఖ్య 1,626,384.జిల్లా దేశంలో 307వ స్థానంలో ఉంది. జిల్లా అక్షరాస్యత 69.34%. జిల్లా పాట్నా డివిషన్‌లోడివిజన్‌లో భాగంగా ఉందిభాగం. ఇది రాష్ట్రంలో పశ్చిమసరిహద్దులో ఉంది.
== విద్య ==
జిల్లాలో 18 కాలేజీలు, 58 హైస్కూల్స్, 146 మిడిల్ స్కూల్స్ మరొయు 763 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
పంక్తి 78:
==చరిత్ర==
కైమూర్ జిల్లా [[1991]] మార్చి మాసంలో రఒందించబడింది. [[రోహతాస్]] జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.<ref>{{cite web |url=http://kaimur.bih.nic.in/about_distt.asp?action=history |title=History |publisher=Official Website of Kaimur |date= |accessdate=2013-12-07 |website= |archive-url=https://web.archive.org/web/20131211114056/http://kaimur.bih.nic.in/about_distt.asp?action=history |archive-date=2013-12-11 |url-status=dead }}</ref>
జిల్లాలో ఆదిమ మానవులు నివసించిన ఆధారాలు లభిస్తున్నాయి. జిల్లాలోని రెహ్డా అరణ్యాలలో ఉన్న రాతి పెయింటిగులు 20,000 సంవత్సరాలము పూర్వం నాటివని భావిస్తున్నారు. [[2012]] జూన్ మాసంలో పాలా సామ్రాజ్యానికి చెందిన వస్తువులు బైధ్యనాథ్ గ్రామంలో నిర్వహించిన త్రవ్వకాలలో లభించాయి.<ref>{{cite news |url=http://articles.timesofindia.indiatimes.com/2012-06-13/patna/32213936_1_sculptures-oldest-functional-temple-kaimur-district |title=Erotic sculptures of Pala period discovered in Bihar village |date=June 13, 2012}}</ref> ఇది ప్రస్తుతం రెడ్ కార్పెటులో భాగంగా ఉందిభాగం..<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
కైమూర్ జిల్లా వైశాల్యం 3362 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Bihar: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1118–1119 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది రాష్యాదేశంలోని వయ్గచ్ ద్వీపం వైశాల్యానికి సమం.<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Vaygach Island3,329km2}}</ref> ది కైమూర్ రేంజ్, రోహ్తాస్రోహ్‌తాస్ పీఠభూమి జిల్లా దక్షిణ భూభాగాన్ని ఆక్రమించి ఉంది. జిల్లాలో కర్మానసానది, దుర్గావతి నది ప్రవహిస్తున్నాయి.
జిల్లాలో 1,06,300 హెక్టార్ల వైశాల్యంలో అరణ్యం ఉంది. ఇందులో " కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇక్కడ పులులు, చిరుత పులులు, కృష్ణజింకలు ఉన్నాయి.
జిల్లాలో తెల్హర్ వద్ద కర్కత్ జలపాతం ఉంది.
పంక్తి 88:
జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆధారవనరుగా ఉంది.జిల్లాలో ప్రధానంగా వరి, గోధుమలు, కూరగాయలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్నలు మొదలైన పంటలు పండించబడుతున్నాయి. జిల్లాలో ఆయిల్ లిమిటెడ్, ఎ.సి.సి లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హైవోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (పసులి) మొదలైన పరిశ్రమలు ఉన్నాయి.
 
2006 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కైమూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[బీహార్]] రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==విభాగాలు==
పంక్తి 189:
{{Geographic location
|Centre = కైమూర్ జిల్లా
|North = [[ఘాజీపూర్]] జిల్లా]],[[ఉత్తర ప్రదేశ్]]
|Northeast = [[బక్సార్]]బక్సర్ జిల్లా]]
|East =
|Southeast = [[రోహ్తాస్]]రోహ్‌తాస్ జిల్లా]]
|South =
|Southwest = [[సోన్‌బధ్ర]]సోన్‌భద్ర జిల్లా],[[ఉత్తర ప్రదేశ్]]
|West = [[చందౌలి]]చందౌలీ జిల్లా]],[[ఉత్తర ప్రదేశ్]]
|Northwest =
}}
"https://te.wikipedia.org/wiki/కైమూర్_జిల్లా" నుండి వెలికితీశారు