జమూయి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ జమూయి ను జమూయి జిల్లా కు దారిమార్పు లేకుండా తరలించారు: సరైన పేరు
చి AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ
పంక్తి 20:
|Website = http://jamui.bih.nic.in/
}}
[[బీహార్]] రాష్ట్రరాష్ట్రం 38లోని జిల్లాలలోజిల్లాల్లో '''జమూయి''' జిల్లా (హిందీ:) ఒకటి. జమూయి పట్టణం జిల్లాకేంద్రంగాజిల్లాకు కేంద్రంగా ఉంది.[[1991]] ఫిబ్రవరి 21లో ముంగేర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. 86° 13' డిగ్రీల తూర్పు రేఖాంశంలో, 24° 55' ఉత్తర అక్షాంశంలో ఉంది.
 
== చరిత్ర ==
పంక్తి 28:
రెండు ప్రదేశాలు జుమూయిలో ఉన్నట్లు గుర్తుంచబడ్డాయి. జమూయి సమీపంలో ఇప్పటికీ ఉయిలి నది ప్రవహిస్తుంది. జమూయి జంభుబానిగా లిఖించబడిన తామ్రపత్రం మ్యూజియంలో ఉంది. ఇది 12 శతాబ్ధానికి చెందిన జంభుమాయి ప్రస్తుత జమూయి అని భావిస్తున్నారు. పురాతనమైన జంబుయాగ్రాం, జంబుబాని పేర్లు ఈ ప్రాంతం జైనమతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని సూచిస్తున్నాయి. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం గుప్తుల పాలనలో ఉంది. చరిత్రకారుడు బుచానన్ 1811 లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఇతర చరిత్రకారులు కూడా మాభాభారతకాలంలో ఈ ప్రాంతం ఉంకిలో ఉందని భావిస్తున్నారు.
=== పాలకులు ===
సాహిత్యంలో లభిస్తున్న ఆధారాలు 12 వ శతాబ్ధానికి ముందు జమూయి గుప్తా, పాలా పాలకులతో సంబంధితమై ఉందని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతంమీద చండేల్ పాలకులు ఆధిక్యత సాధించారు. చండేల్ రాజుకంటే ముందు ఈ ప్రంతాన్ని నిగోరియా రాజు పాలించాడు. నిగీరియాను చండేల్ రాజు ఓడించాడు. 13వ శతాబ్దంలో చండేల్ రాజ్యం స్థాపించబడింది. క్రమంగా చండేల్ రాజ్యం జమూయి వరకు విస్తరించింది. జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉందిభాగం.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
పంక్తి 34:
 
==ఆర్ధికం==
2006 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జమూయి జిల్లా ఒకటి అని గుర్తించింది .<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[బీహార్]] రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
== డివిజన్లు ==
పంక్తి 121:
 
==ప్రయాణ సౌకర్యాలు==
తూర్పు మధ్య రైల్వే జోన్‌లోని దనపూర్ డివిషన్‌లోడివిజన్‌లో ప్రధాన రైల్వే స్టేషనులలో జముయి రైల్వే స్టేషను (జె.ఎం.యు) ఒకటి. జముయి భారతీయ మహానగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.
హౌరా- ఢిల్లీ ప్రధాన రైలు మార్గం మొగల్‌సరాయ్ - పాట్నా మార్గం మీదుగా పయనిస్తుంది. ఇది కొంత దూరం చరిత్రాత్మక గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెంట సాగిపోతుంది.
<ref name=official>{{cite web|title=About District|url=http://jamui.bih.nic.in|publisher=Official District website|accessdate=15 April 2012|website=|archive-url=https://web.archive.org/web/20110818201023/http://jamui.bih.nic.in/|archive-date=18 ఆగస్టు 2011|url-status=dead}}</ref><ref name=brandbihar>{{cite web|title=Jamui|url=http://www.brandbihar.com/english/districts/Jamui/Jamui.html|work=Overview|publisher=BrandBihar|accessdate=15 April 2012|archive-url=https://web.archive.org/web/20120419012208/http://brandbihar.com/english/districts/jamui/jamui.html|archive-date=19 ఏప్రిల్ 2012|url-status=dead}}</ref>
పంక్తి 157:
{{Geographic location
|Centre =జమూయి జిల్లా
|North = [[లఖిసరాయ్]] జిల్లా]]
|Northeast = [[ముంగేర్]] జిల్లా]]
|East = [[బంకా]] జిల్లా]]
|Southeast = [[దియోగర్]] జిల్లా, [[జార్ఖండ్]]
|South = [[గిరిదిహ్]] జిల్లా , [[జార్ఖండ్]]
|Southwest =
|West = [[నవాడా]]నవాదా జిల్లా]]
|Northwest = [[షేఖ్‌పురా]] జిల్లా]].
}}
 
"https://te.wikipedia.org/wiki/జమూయి_జిల్లా" నుండి వెలికితీశారు