గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:28B:E7A2:9B07:8840:1CD1:2C56 (చర్చ) చేసిన మార్పులను ప్రభాకర్ గౌడ్ నోముల చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
'''[[గోన బుద్ధారెడ్డి]]''' ఒక [[తెలుగు]] కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను [[కాకతీయులు|కాకతీయుల]] సామంతరాజుగా పనిచేశాడు. [[కందూర్]] రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర [[రంగనాథ రామాయణము]] గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో క్రీ.శ.1294-1300 కాలంలో<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్ ఎస్వీ రామారావు, పేజీ 28</ref> రచించబడింది. [[యుద్ధకాండ]] వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.<ref>కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168</ref> ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు.<ref name="సింహావలోకనము" /> గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి [[రామాయణము|రామాయణ]] కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు [[తిక్కన]] రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని [[సంపూర్ణ రామాయణం]] కాదు.<ref>పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 8</ref>
Hlo
 
== కుటుంబ నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు