రీవా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మధ్య ప్రదేశ్ నగరాలు పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిన్న చిన్న అక్షర దోషాల, పంక్చువేషన్ మార్కుల సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 53:
| footnotes =
}}
'''రీవా''' [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని]] ఈశాన్య భాగంలో '''ఉన్న''' నగరం. ఇది [[రీవా జిల్లా]] ముఖ్యపట్టణం, రీవా డివిజను పరిపాలనా కేంద్రం. నగరం రాష్ట్ర రాజధాని భోపాల్‌కు ఈశాన్యంగా 420 కి,.మీ., [[జబల్‌పూర్|జబల్పూర్]] నగరానికి ఉత్తరంగా 230 కి,.మీ దూరంలో ఉంది. ప్రపంచంలోని ఏకైక మహామృతుంజయమహామృత్యుంజయ ఆలయం రీవా కోటలో ఉంది. ప్రపంచంలోని మొట్టమొదటి తెల్ల పులి (మోహన్) ని 1951 లో రీవాలో మహారాజా మార్తాండ్ సింగ్ పట్టుకున్నాడు. రీవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ భారతదేశం లోనే కాక, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ సౌర విద్యుత్ ప్లాంట్లలో ఒకటి.
 
== జనాభా ==
పంక్తి 126:
 
== వాతావరణం ==
రీవాలో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది,. చలిగా, పొగమంచుతో ఉండే శీతాకాలం, వేడి వేసవి, తేమతో కూడిన రుతుపవనాలు ఇక్కడ సాధారణం. వేసవికాలం మార్చి చివరలో ప్రారంభమై జూన్ మధ్య వరకు ఉంటుంది, సగటు ఉష్ణోగ్రత 30°C వరకు ఉంటుంది. మే నెలలో ఉష్ణోగ్రత గరిష్టంగా 45°C కి మించి ఉంటుంది.  రుతుపవనాలు జూన్ చివరలో ప్రారంభమై సెప్టెంబరు చివరలో ముగుస్తాయి. ఈ నెలల్లో అవపాతం 1025 మి.మీ. వరకు ఉంటుంది. మొత్తం వార్షిక వర్షపాతం సుమారు 1128 మి.మీ. ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 25°C ఉంటుంది. తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం అక్టోబరు చివరిలో ప్రారంభమై, మార్చి ఆరంభం వరకు ఉంటుంది. రీవాలో శీతాకాలాలు చల్లగా, పొగమంచుతో కూడుకుని ఉంటాయి. సగటు ఉష్ణోగ్రత 15°C ఉంటుంది. కొద్దిగా వర్షం. జనవరిలో కొన్ని రాత్రులలో ఉష్ణోగ్రతలు సున్నకు దగ్గరగా ఉన్నప్పుడు శీతాకాలం శిఖరస్థాయికి చేరుతుంది. {{వాతావరణ పెట్టె
| location = Rewa, Madhya Pradesh (1981–2010, extremes 1965–2012)
| single line = yes
పంక్తి 132:
 
== రవాణా ==
రీవా రైల్వే స్టేషన్ 50 కి.మీ. దూరంలో ఉన్న సత్నాకు, సత్నా-రీవా బ్రాంచ్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇది సత్నా హౌరా-అలహాబాద్-ముంబై మార్గంలో వస్తుంది .
 
జాతీయ రహదారి 7, జాతీయ రహదారి 27, [[జాతీయ రహదారి 75 (భారతదేశం)|జాతీయ రహదారి 75]] లు నగరం గుండా పోతున్నాయి.
 
రీవాకు సమీపం లోని ప్రధాన విమానాశ్రయం 130 కిలోమీటర్ల (80.7 మైళ్ళు) దూరంలో ఉన్న [[అలహాబాదు|ప్రయాగరాజ్‌లో]] ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన గమ్యస్థానాలకు విమానాలు ఉన్నాయి. దగ్గరి లోని ఇతర విమానాశ్రయాలు చొరాటా విమానాశ్రయం రీవా, ఖజురహో, [[జబల్‌పూర్|జబల్పూర్]], [[కాశీ|వారణాసి]] .
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రీవా" నుండి వెలికితీశారు