హిమజ్వాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలంలో తేదీ మార్పు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 2:
 
== రచన నేపథ్యం ==
వడ్డెర చండీదాస్ అన్న కలంపేరుతో రచన చేసిన చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు తిరుపతిలోని [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం|శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో]] తత్త్వశాస్త్ర అధ్యాపకుడు. 1960లో అతను హిమజ్వాల నవల రాయడం ప్రారంభించాడు. 1961లో మొదటి అధ్యాయాన్ని పూర్తిచేశాడు. ఐతే, 1967 వరకూ తిరిగి దీన్ని రాయడం కొనసాగించలేదు. హఠాత్తుగా 1967లో తిరిగి ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తిచేశాడు. ఆ ఏడాది ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా ప్రచురితమైంది. ఈ నవలను కథకుడు, నవలా రచయిత [[బుచ్చిబాబు (రచయిత)|బుచ్చిబాబు]]<nowiki/>కు "తెనుగుతనపు కూపంలో ఇమడలేక అభాసుపాలైన కళాతపస్విగా" అభివర్ణిస్తూ చండీదాస్ అంకితమిచ్చాడు.<ref>{{Cite journal|last=నాగులూరు|first=దయాకర్|date=1 మార్చిMarch 2006|title=వడ్డెర చండీదాస్ 'హిమజ్వాల' ఓ తాత్విక విశ్లేషణ (మొదటి భాగం)|url=https://misimi1990.files.wordpress.com/2013/06/misimi_2006_03.pdf#page=27|journal=మిసిమి|volume=|pages=137-144|via=}}</ref><ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హిమజ్వాల" నుండి వెలికితీశారు