చర్చ:ఒక యోధుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
నమస్కారములు ,నేను వేరు వేరు న్యూస్ పేపర్స్ లో వచ్చిన న్యూస్ సేకరించి ఆర్టికల్ రాసాను . నేను ఈ లింక్స్ ని త్వరలో ఇవ్వగలను .కొన్ని Telugu Cinema పత్రికలలో లింక్స్ ఇంటర్ నెట్ లో దొరకటం లేదు . .నేను సినిమా అభిమానిని .ఇప్పటికే కొన్ని సినిమా ఆర్టికల్స్ పూర్తి వివరణ సేకరించి రాసాను .
:: వికీలో వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు [[వాడుకరి:అరుణ]] గారు. వికీలో కొన్ని నియమాలు ఉన్నాయి. వికీ వ్యాసాలకు విషయ ప్రాముఖ్యత ఉండాలి. మీరు ఖాళీ విభాగాలు పెట్టి అందులో సమాచారం రాయకుండా వదిలేస్తున్నారు. అలా చేయకూడదు. సమాచారం ఉంటేనే విభాగాలు చేర్చాలి. వ్యాస శైలీ కూడా వికీ పద్దతిలో లేదు. మీరు ఏ అంశానికి సంబంధించిన వ్యాసాన్ని రాయాలనుకుంటున్నారో, ఆయా అంశంలోని వ్యాసాలను పరిశీలించండి. (సినిమా గురించి వ్యాసం రాయాలనుకుంటే వికీలో ఉన్న సినిమా వ్యాసాలను పరిశీలించాలి).--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 17:26, 12 జనవరి 2021 (UTC)
 
[[వాడుకరి:Pranayraj1985| Pranayraj1985]] గారు ,మీరు చెప్పిన సలహాలు తప్పక పాటిస్తాను .నేను విభాగాలు పెట్టి అందులో రచన చెయ్యాలి అనుకున్నాను .కానీ సమయం దొరక్క పోవడము వలన రాయలేక పోయాను .నేను ఇప్పుడు కొత్త మూలాలు చేరుస్తున్నాను . నేను మూలలను , తెలుగు సినిమా పత్రికలు అనగా , ఆంధ్ర జ్యోతి ,saakshi ,Filmybuzz లో వచ్చిన న్యూస్ మాత్రమే ఈ వ్యాసము లో రాసాను .ఈ క్రింది లింక్స్ పరిశీలించండి .
 
https://epaper.andhrajyothy.com/c/57599563
 
("దుష్ట శిక్షణ ఇతి వృత్తముగా" అనే హెడ్డింగ్ తో వున్నది )
 
http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html
 
ఇంకా కొన్ని లింక్స్ త్వరలో ఇవ్వగలను ఇంకా కొన్ని లింక్స్ త్వరలో ఇవ్వగలను
 
[[వాడుకరి:అరుణ| అరుణ]]
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఒక_యోధుడు" నుండి వెలికితీశారు
Return to "ఒక యోధుడు" page.