"చర్చ:ఒక యోధుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
[[వాడుకరి:అరుణ| అరుణ]] గారు, మీ చర్చాపేజీలో కొన్ని వివరాలు రాశాను, పరిశీలించండి. ___[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 18:44, 12 జనవరి 2021 (UTC)
 
::[[వాడుకరి:అరుణ| అరుణ]] గారూ, ఒక వ్యాసం ప్రారంభించి దాన్ని పూర్తిచేసిన తరువాతనే వేరే వ్యాసం ప్రారంభించండి. పూర్తిచేయని, వికీ శైలిలో లేని వ్యాసాలు తొలగించబడుతాయి. మరో ముఖ్య విషయం, వికీలో విషయ ప్రాముఖ్యత అనేది చాలా అవసరం. విషయ ప్రాముఖ్యత లేని వ్యాసాలు కూడా తొలగించబడుతాయి. ముందుగా ఒకపని చేయండి, వికీలో మీకు నచ్చిన ఒక సినిమా వ్యాసాన్ని ఆధారం చేసుకుని ఈ ఒక యోధుడు వ్యాసాన్ని వికీ శైలీకి అనుగుణంగా రాసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు వ్యాస శైలీ అలవాటు అవుతుంది.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 19:35, 12 జనవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3094370" నుండి వెలికితీశారు