ఒక యోధుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== కథా నేపథ్యం ==
ఒక యోధుడు సినిమా లో హీరో సమాజములో నేరాలని చూసి భరించ లేక పోతాడు .ఒక నేరస్తుణ్ణి చంపితే ఫలితము ఉండదు అని ,నేరస్థులు అందరిని  చంపడమే దీనికి పరిష్కారం అని బలంగా  నమ్ముతాడు .నేరస్తుల్ని చంపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటాడు .చివరికి ఒక యోధుడి గా సమాజం లో వుండే అందరు నేరస్తుల్ని అందర్నీ చంపేస్తాడు . సమాజము లో నేరస్తులు లేక పోవడము తో , అర్ధరాత్రి ఆడపిల్ల క్షామం గా బయటకు వెళ్లి వచ్చే రోజులు సమాజము లో వస్తాయి .నేరస్తుల్ని కాల్చి చంపేయడము ప్రధాన స్టోరీ గా సినిమా నడుస్తుంది.ఈ నేరస్తుల్ని  చంపడానికి ఒక ప్రత్యేక మయిన కార్ లను వాడతాడు .ఈ ప్రత్యేక మయిన  కార్స్ లో వెళ్తూ విలన్స్ ని మెషిన్ గన్ తో చంపుతాడు .ఈ హీరో శ్రీహరి నటించిన మొదటి చిత్రము ,"నీ ప్రేమే నా ప్రాణం"  మంచి విజయాన్ని సాధించి, సినిమా థియేటర్స్ లో 50 రోజులు నడిచింది. .
ఈ సినిమా లో హీరో సామాజిక బాధ్యత తీసుకుని నేరస్తులు ఈ సమాజం లో లేక పోతే .ఈ సమాజం ఎలా  ఉంటుందో చెప్తాడు . ఈ సినిమా లో క్రిమినల్  అనే వాడు  లేకుండా హీరో  చెయ్యడం తో స్త్రీ అర్ధ రాత్రి బయటకు వెళ్లి సురక్షితం గా ఇంటికి వచ్చే విషయాలు  ఈ సినిమా లో చూస్తాము .ఈ సినిమా లో క్రిమినల్  అనే వాడు  లేకుండా హీరో  చెయ్యడం తో స్త్రీ అర్ధ రాత్రి బయటకు వెళ్లి సురక్షితం గా ఇంటికి వచ్చే సీన్  ఈ సినిమా లో చూస్తాము . తన తుపాకీ తో నేరస్తులు అందర్నీ కాల్చి చంపేస్తాడు
 
హీరో సమాజం లో నేరస్తుల్ని చూసి భరించ లేక కోపోద్రిక్తుడు అవుతాడు .
 
== తారాగణం ==
నేరస్తుల్ని కాల్చి చంపేయడము ప్రధాన స్టోరీ గా సినిమా నడుస్తుంది .ఈ సినిమా లో నేరస్థుడు అనే వాడు  లేకుండా హీరో  చెయ్యడం తో స్త్రీ అర్ధ రాత్రి బయటకు వెళ్లి సురక్షితం గా ఇంటికి వచ్చే కద ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది .ఈ సినిమా లో హీరో  కరాటే  ఫైటర్ మరియు షూటర్ .
 
చివరికి హీరో  నేరం చేసిన వాళ్ళు అందర్నీ హతమారుస్తాడు.ఈ నేరస్తుల్ని  చంపడానికి ఒక ప్రత్యేక మయిన కార్ లను వాడతాడు .ఈ ప్రత్యేక మయిన  కార్స్  లో వెళ్తూ విలన్స్ మీద మెషీన్ గున్స్ తో ఫైర్ చెయ్యడం ఈ సినిమా కీ హై లెట్. సినిమా హాలీవుడ్ తరహాలో సాగే ఎక్షన్ మూవీ.ఈ సినిమా కీ  దర్శకత్వం Y.రాజశేఖర్ చేశారు సాఫీ గా సాగే హీరో  జీవితం , అనుకోకుండా మలుపు తిరుగుతుంది .సమాజము లో దుర్మార్గులను ఏరివేతకు " ఒక టాస్క్ ఫోర్స్" ఏర్పాటు చేసుకుంటాడు.
 
== తారాగణం ==
హీరో : డా.శ్రీహరి
 
"https://te.wikipedia.org/wiki/ఒక_యోధుడు" నుండి వెలికితీశారు