ఒక యోధుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Okayodhuduimage.jpg|right|thumb|Oka Yodhudu Cinema Poster]]
 
భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఒక యోధుడు చిత్రం,2021, జనవరి 28న విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం. ప్రతిమ క్రియేషన్స్  పతాకంపై Y.భవాని  నిర్మాణ సారథ్యంలో  Y.రాజశేఖర్  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి,దార్యకిష,నికిత,వసుధ  ప్రధాన పాత్రల్లో నటించారు . Y.శ్రీహరి సంగీతం అందించారు.ఈ హీరో శ్రీహరి నటించిన మొదటి చిత్రము ,"నీ ప్రేమే నా ప్రాణం"  మంచి విజయాన్ని సాధించి, సినిమా థియేటర్స్ లో 50 రోజులు నడిచింది. .
 
== కథా నేపథ్యం ==
ఒక యోధుడు సినిమా లో హీరో సమాజములో నేరాలని చూసి భరించ లేక పోతాడు .ఒక నేరస్తుణ్ణి చంపితే ఫలితము ఉండదు అని ,నేరస్థులు అందరిని  చంపడమే దీనికి పరిష్కారం అని బలంగా  నమ్ముతాడు .నేరస్తుల్ని చంపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటాడు .చివరికి ఒక యోధుడి గా సమాజం లో వుండే అందరు నేరస్తుల్ని అందర్నీ చంపేస్తాడు . సమాజము లో నేరస్తులు లేక పోవడము తో , అర్ధరాత్రి ఆడపిల్ల క్షామం గా బయటకు వెళ్లి వచ్చే రోజులు సమాజము లో వస్తాయి .నేరస్తుల్ని కాల్చి చంపేయడము ప్రధాన స్టోరీ గా సినిమా నడుస్తుంది.ఈ నేరస్తుల్ని  చంపడానికి ఒక ప్రత్యేక మయిన కార్ లను వాడతాడు .ఈ ప్రత్యేక మయిన  కార్స్ లో వెళ్తూ విలన్స్ ని మెషిన్ గన్ తో చంపుతాడు .ఈ హీరో శ్రీహరి నటించిన మొదటి చిత్రము ,"నీ ప్రేమే నా ప్రాణం"  మంచి విజయాన్ని సాధించి, సినిమా థియేటర్స్ లో 50 రోజులు నడిచింది. .
 
 
తారాగణం
 
== తారాగణము ==
హీరో : డా.శ్రీహరి
 
"https://te.wikipedia.org/wiki/ఒక_యోధుడు" నుండి వెలికితీశారు