"ఒక యోధుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
 
== కథా నేపథ్యం ==
ఒక యోధుడు సినిమా లో హీరో సమాజములో నేరాలని చూసి భరించ లేక పోతాడు .ఒక నేరస్తుణ్ణి చంపితే ఫలితము ఉండదు అని ,నేరస్థులు అందరిని  చంపడమే దీనికి పరిష్కారం అని బలంగా  నమ్ముతాడు .నేరస్తుల్ని చంపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటాడు .చివరికి ఒక యోధుడి గా సమాజం లో వుండే అందరు నేరస్తుల్ని అందర్నీ చంపేస్తాడు . సమాజము లో నేరస్తులు లేక పోవడము తో , అర్ధరాత్రి ఆడపిల్ల క్షామం క్షేమము గా బయటకు వెళ్లి వచ్చే రోజులు సమాజము లో వస్తాయి .నేరస్తుల్ని కాల్చి చంపేయడము ప్రధాన స్టోరీ గా సినిమా నడుస్తుంది.ఈ నేరస్తుల్ని  చంపడానికి ఒక ప్రత్యేక మయిన కార్ లను వాడతాడు .ఈ ప్రత్యేక మయిన  కార్స్ లో వెళ్తూ విలన్స్ ని మెషిన్ గన్ తో చంపుతాడు .
 
== తారాగణము ==
320

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3094389" నుండి వెలికితీశారు