"చర్చ:ఒక యోధుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
:: అరుణ గారూ, మీరు ఈ వ్యాసంలోని సమాచారాన్ని [http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html ఈ సైట్] నుండి యధాతదంగా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేశారు. అలా చేయడం, కాపీ రైట్స్ కి విరుద్ధం. సమాచారాన్ని వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మనదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మన స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 20:03, 12 జనవరి 2021 (UTC)
 
[[వాడుకరి:Pranayraj1985| Pranayraj1985]] గారు ,మీరు చెప్పినట్లుగా వ్యాసపు శైలి వికీ కి అనుగుణం గా మార్పు చేసాను .ఒక వికీ వ్యాసాన్ని ఫాలో అయ్యాను .ఇంత చక్కగా నాకు వివరించి నందుకు ధన్య వాదాలు .[[వాడుకరి:అరుణ| అరుణ]]
320

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3094391" నుండి వెలికితీశారు