320
edits
== అభినందనలు ==
[[వాడుకరి:అరుణ| అరుణ గారు,]] అభినందనలు మీకు సినిమా పేజీలను రాయడానికి ఆసక్తి ఉంది. కాబట్టి ఈ లింకు నొక్కి మీకేమైనా ఉపయోగపడుతుందో చూడండి, [[వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020]] లో11వ '''రెండో నెల ముగియనుంది''' లైను విభాగం లోని లింకులు అన్ని చదువండి. మీకు కావలసిన సినిమాల మూలాలు చాలా వరకు లభిస్తాయి, అయితే నా సలహా ఇంతకుముందు ఉన్న సినిమా పేజీ లో మరింత సమాచారం చేర్చడం మొదట చేయండి, తర్వాత కొత్త వ్యాసాలు రాయండి. ధన్యవాదాలు. __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 18:22, 12 జనవరి 2021 (UTC)
.
[[వాడుకరిːప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]] గారు,
మీరు ఇచ్చిన సలహా కచ్చితము ఆచరిస్తాను .ధన్య వాదాలు.
.[[వాడుకరి:అరుణ| అరుణ]]
== ధన్య వాదాలు ==
|
edits