చి సంతకం నేర్చుకోండి
ట్యాగు: 2017 source edit
పంక్తి 156:
.
 
[[వాడుకరిːప్రభాకర్వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]] గారు,
మీరు ఇచ్చిన సలహా కచ్చితము ఆచరిస్తాను .ధన్య వాదాలు.
 
.[[వాడుకరి:అరుణ| అరుణ]]
 
== మరో చిన్న సలహా ==
 
[[వాడుకరి:అరుణ| అరుణ గారు,]]
* దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ([[Image:Signature icon.png]] లేక [[File:Insert-signature.png]] ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 
మీ సంతకం రావడానికి ప్రయత్నం చేయండి. కంగారు ఏమి లేదు మొదట లో నాకు వచ్చేది కాదు, మీకు సంతకం నేర్పాలని నా ప్రయత్నం, ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుపండి, పరిశీలించండి. ___[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 03:04, 13 జనవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:అరుణ" నుండి వెలికితీశారు