చి ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3094406 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
ట్యాగు: 2017 source edit
పంక్తి 164:
 
[[వాడుకరి:అరుణ| అరుణ గారు,]]
* దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ([[Image:Signature icon.png]] లేక [[File:Insert-signature.png]] ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) <nowiki>(~~~~)</nowiki> ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 
మీ సంతకం రావడానికి ప్రయత్నం చేయండి. కంగారు ఏమి లేదు మొదట లో నాకు వచ్చేది కాదు, మీకు సంతకం నేర్పాలని నా ప్రయత్నం, ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుపండి, పరిశీలించండి. ___[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 03:04, 13 జనవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:అరుణ" నుండి వెలికితీశారు