"బలం" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  12 సంవత్సరాల క్రితం
 
*'''నూటన్‌ మొదటి సూత్రం''': బాహ్య బలం ప్రభావం లేనంత వరకూ ప్రతి వస్తువూ తన సహజమయిన స్థితిలో ఉంటుంది. (In the absence of the influence of external forces, every object contibues to be in its natural state of motion.)
* '''నూటన్‌ రెండవ సూత్రం''': F అనే బాహ్య బలం m అనే ద్రవ్యరాసి గల వస్తువు మీద ప్రభావం కలిగి ఉన్నంత సేపూ ఆ వస్తువు ఆ బాహ్య బలపు దిశలో త్వరణం (acceleration) చెందుతుంది. (As long as an object of mass m is under the influence of an external force F, it undergoes an acceleration in the direction of the force such that F = ma.) పరిమాణాత్మకంగా ఈ సూత్రాన్ని F = ma అన్న సమీకరణంగా రాయవచ్చు. ఈ సమీకరణంలో F అనేది బాహ్య బలం, a అనేది త్వరతణంత్వరణం, m అనేది పదార్ధMపదార్ధం యొక్క గురుత్వం లేదా ద్రవ్యరాసి.
*'''నూటన్‌ మూడవ సూత్రం''': ప్రతి చర్యకూ సరి సమానంగా, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. (For every action there is an equal and opposite reaction.)
 
7,854

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/309476" నుండి వెలికితీశారు