బలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
==బలం, శక్తి==
నూటన్‌ సూత్రాలలో 'బలం' అన్న భావానికే అగ్ర తాంబూలం. [[శక్తి]] ది ద్వితీయ స్థానమే. దీనికి కారణం నూటన్‌ కాలంలో శక్తి గురించి పరిపూర్ణమైన అవగాహన లేదు. నూటన్‌ తరువాత లగ్రాంజ్‌ (Lagrange), హేమిల్టన్‌ (Hamilton) అనే శాస్త్రజ్ఞులు 'శక్తి' కి పెద్ద పీట వేసి చలన శాస్త్రాన్ని మరొక దృక్పధంలో అధ్యయనం చేసేరు. ఏ కోణంలో పఠించినా గమ్యం ఒకటే. నూటనిక (Newtonian) పద్ధతులు సులభమయిన భౌతిక వ్యవస్థలను అధ్యయనం చెయ్యటానికి అనుకూలంగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో శక్తి ప్రాధాన్యతతో కూడిన లగ్రాంజ్‌-హేమిల్టన్‌ (Lagrangian and Hamiltonian) పద్ధతులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటివి.
 
==గురుత్వాకర్షణ==
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/బలం" నుండి వెలికితీశారు