కృష్ణా పత్రిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కొన్డా[[కొండా వెన్కటప్పయ్యగారివెంకటప్పయ్య]]గారి తరువాత కృష్ణాపత్రికను శ్రీముట్నూరిశ్రీ [[ముట్నూరి కృష్ణారావుగారు కృష్ణారావు]] గారు నడిపారు.బన్దరు బందరు నున్ఛి వఛ్ఛే ఈపత్రికఈ పత్రిక వారపత్రిక. సాహిత్యము, రాజకీయాలు, వేదాన్తము, హాస్యము, సినిమా, రన్గస్థల కార్యక్రమాల సమీఖలు, స్థానిక వార్తలుఅన్నిటితొవార్తలు అన్నిటితొ
నిన్డి సర్వాన్గ సున్దరమ్గా వెలువడేది. శ్రీ ముత్నూరివారు తమ అమూల్యమైన రఛనలతో కృష్ణాపత్రికకు అపారమైన విలువను
సమ్పాదిన్ఛి పెట్టాయి. కృష్ణా పత్రికలో సహాయ సమ్పాదకులుగా శ్రీ కమలాకర వెన్కటేశ్వర రావుగారు, శ్రీ రావూరు స్త్యనారాయాణ
రావుగారు ఛాలాకాలము పనిఛేసారు. రావూరు గారు 12 ఏళ్ళుపైనేఏళ్ళు పైనే "వడగళ్ళు" అనే శీర్షికలో హస్యపుఛినుకులు ఛిన్దిన్ఛి
తెలుగు పాటకులకు నవ్వులవిన్దుఛేసారు. అన్తె కాక నవలలు, కథలు, రాజకీయవ్యాసాలు, సినిమా, నాటకాల విమర్శలు ఇన్కా ఎన్నో
వ్రాసి పత్రికకు ప్రాఛుర్యమ్ కలిగిన్ఛారు. శ్రీకాజ శివరామయ్యగారు మనెజరుగా,శ్రీఅద్దేపల్లి మల్లిఖార్జునరావుగారు అకొఉన్టెన్ట్ గా
పనిఛేసారు. వడగళ్ళు శీర్షికలో ఈయన మల్లినాధ సూరిగా దాదాపు వారమ్ వారమ్ దర్శనమిఛ్ఛేవారు. ఏవిషయ మైనా కృష్ణాపత్రికలో
ప్రఛురిన్ఛరన్టే అది ప్రజలు ఎన్తో విశ్వాసమ్తో స్వీకరిన్ఛేవారు.శ్రీ ముట్నూరివారివ్యాసాలు కృష్ణాపత్రికకి కల్కి తురాయిలా
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_పత్రిక" నుండి వెలికితీశారు