విచిత్ర వీణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తంత్రాలు/తీగలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.
== తంత్రాలు/తీగలు ==
మొత్తం 22 తంత్రాలు గల ఈ వాద్యంలో, 4 ముఖ్యమైన తంత్రాలు, వాటితో పాటు మరో 5 సహాయక తంత్రాలు, వీటి కింద దిగువన గల వరుసలో మరో 13 తంత్రాలు ఉంటాయి.
కుడి చేతి చూపుడు, మధ్య వేళ్ళను ఉపయోగించి ముఖ్య తంత్రాలను వాయిస్తూ చిటికెని వేలుతో కింది వరుసన గల తంత్రాలను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనెను వాడతారు.
 
==వీణలో రకాలు==
*[[రుద్ర వీణ]]
"https://te.wikipedia.org/wiki/విచిత్ర_వీణ" నుండి వెలికితీశారు