చర్చ:తుర్లపాటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
{{వికీప్రాజెక్టు పత్రికలు|తరగతి=మొలక}}
 
==స్వచ్ఛానకలుహక్కులస్వేచ్ఛానకలుహక్కుల విడుదల వివరము==
[[File:Naa Kalam - Naa Galam Copyright Declaration.pdf|thumb| నా కలం- నా గళం పుస్తకాన్ని వికీమీడియాసభ్యుల అభ్యర్ధన మేరకు స్వేచ్ఛా నకలుహక్కులతో(CC-BY-SA, GFDL) విడుదల చేసిన తుర్లపాటి కుటుంబరావు ధృవపత్రము]]
16 ఫిభ్రవరి 2014న తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల రెండవరోజు సమావేశానికి అధ్యక్షునిగా విచ్చేసిన [[తుర్లపాటి కుటుంబరావు]] తెలుగు రచనలు వికీసోర్స్ లో చేర్చుటకు హక్కుదారులు స్వేచ్ఛానకలుహక్కులతో తమ రచనలను విడుదల చేయవలసిన ఆవశ్యకతను వివరించిన వికీపీడియా సభ్యులకు స్పందనగా తన ఆత్మకథను సిసి-బై-ఎస్ఎ (CC-BY-SA) మరియు జిఎఫ్డిఎల్(GFDL) షరతులతో విడుదల చేశాడు<ref>ప్రపంచంలోనే రెండవ ఉత్తమ లిపి తెలుగు, ఈనాడు విజయవాడ సంచిక 2014-02-17 </ref>.
Return to "తుర్లపాటి కుటుంబరావు" page.