శక్తి (ఛత్తీస్‌గఢ్): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''శక్తి''' అనేది ఇంగ్లీషు లోని ఎనర్జీ (energy) కి సమ ఉజ్జీ అయిన తెలుగు మాట. పందొమ్మిదవ శతాబ్దారంభానికి పూర్వం ఇంగ్లీషులో energy అన్న మాట లేనే లేదు. థామస్‌ యంగ్‌ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు ఈ మాటని ప్రవేశపెట్టేడు. గ్రీకు భాషలో ergos అంటే పని. ఆ మాటని energy గా మార్చి దానికి ఒక నిర్ధిష్టమైన అర్ధాన్ని ఇచ్చేడు ఆయన.
అంతకు పూర్వం vis viva అనే మాట వాడేవారు; అంటే living force లేదా 'జీవన బలం' అని అర్ధం.
Line 6 ⟶ 5:
 
==భౌతిక శాస్త్రంలో శక్తి పాత్ర==
భౌతిక ప్రపంచాన్ని స్థూలంగా రెండు విభాగాలుగా పరిగణించవచ్చు: (1) [[పదార్ధం]] లేక ద్రవ్యం (matter), (2) శక్తి (energy).
 
"భౌతిక శాస్త్రం అంటే ఏమిటి?" అని ఎవ్వరైనా అడిగితే దానికి సమాధానంగా "పదార్ధం, శక్తి అనే రెండింటి లక్షణాలని, వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలనీ, అవి ఒకదానితో మరొకటి సంకర్షణ (interaction) చెందినప్పుడు కలిగే ఫలితాలను అధ్యయనం చేసే శాస్త్ర్రం" అని ఒక నిర్వచనం (definition) చెప్పవచ్చు.
"https://te.wikipedia.org/wiki/శక్తి_(ఛత్తీస్‌గఢ్)" నుండి వెలికితీశారు