రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
1828 లో ఇంగ్లాండుకు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్తో కలసి బ్రహ్మసమాజ్ ను ప్రారంభించెను. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్ లో సాంఘిక, వివేచనాత్మక సంస్కరణ లకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము]]లో ఒక ముఖ్యుడిగా భావింపబడెను.
 
బిరుదులు : 1.రాజా ( మొగలు చక్రవర్తి 2వ అక్బర్ ఇచ్చాడు). 2.ఆధునిక భారత దేశ పితామహుడు.3.పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా
 
[[వార్తా పత్రికలు|వార్త పత్రికలు]]:1.మిరాత్ ఉల్ అక్బర్ 2.సంవాద కౌముది3.బంగదూత
బిరుదులు : 1.రాజా ( మొగలు చక్రవర్తి 2వ అక్బర్ ఇచ్చాడు)
2.ఆధునిక భారత దేశ పితామహుడు.
3.పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా
 
== బాల్యము విద్యాభ్యాసమువిద్యాభ్యాసం ==
[[వార్త పత్రికలు]]
1.మిరాత్ ఉల్ అక్బర్
2.సంవాద కౌముది
3.బంగదూత
 
== బాల్యము విద్యాభ్యాసము ==
[[దస్త్రం:Ram_Mohan_Roy_statue.jpeg|thumb|160px|right| [[ఇంగ్లాండు]] దేశంలో [[బ్రిస్టల్]]‌లో రామ్మోహన్ రాయ్ శిలావిగ్రహం ]]
 
రాయ్ రాథానగర్, [[బెంగాల్]] లో 1772 లో జన్మించెనుజన్మించాడు. [[కుటుంబము|కుటుంబం]]లో మతపరమైన వైవిధ్యమువైవిధ్యం ఉంది. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతమునకుశాక్తమతానికు చెందినదిచెందింది. రామ్మోహన్ [[బంగ్లా భాష|బెంగాలీ]], [[పర్షియన్ భాష|పర్షియన్]], [[అరబ్బీ భాష|అరబిక్]], [[సంస్కృతము|సంస్కృత]] భాషలను పదిహేనో యేడు వరకు అభ్యసించెనుఅభ్యసించాడు.
 
యుక్తవయస్సులో [[కుటుంబము|కుటుంబ]] ఆచారములతో సంతృప్తి పొందక, యాత్రలు సాగించడము మొదలు పెట్టెను. ఆ తరువాత కుటుంబ ప్యవహారములు చూసుకోవడానికి తిరిగి వచ్చి, [[కోల్‌కాతా|కలకత్తా]]లో వడ్డీ వ్యాపారిగా మారెను. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ [[ఈస్టిండియా కంపెనీ|ఈస్టిండియా]] కంపెనీలో పని చేసెను.
 
యుక్తవయస్సులో [[కుటుంబము|కుటుంబ]] ఆచారములతో సంతృప్తి పొందక, యాత్రలు సాగించడము మొదలు పెట్టెను. ఆ తరువాత కుటుంబ ప్యవహారములు చూసుకోవడానికి తిరిగి వచ్చి, [[కోల్‌కాతా|కలకత్తా]]లో వడ్డీ వ్యాపారిగా మారెను. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ [[ఈస్టిండియా కంపెనీ|ఈస్టిండియా]] కంపెనీలో పని చేసెనుచేసాడు.
వీర్ థొ పాత్తు ప్రస్థుథం ఫీత్జీలో చదివె చరన్ కూద పనిచేసారు
 
== సంఘ సంస్కరణలు ==
Line 58 ⟶ 50:
అందరికీ విద్య, ముఖ్యముగా [[మహిళ]]లకు [[విద్య]]ను సమర్థించెను. అచార సంబంధమైన సంస్కృత విద్య కంటే [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] విద్య మంచిదని భావించి, [[సంస్కృతము|సంస్కృత]] పాఠశాల లకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించెను. 1822 లో ఇంగ్లీషు [[పాఠశాల]]ను ప్రారంభించెను.
 
తాను కనుగొన్న [[సామాజిక శాస్త్రం|సామాజిక]], మతపరమైన దురాచారములను నిర్మూలించడానికి బ్రహ్మ సమాజమును ప్రారంభించెను. బ్రహ్మ సమాజము వివిధ మతములలో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతముగా ఎదిగెను
 
== తరువాత జీవితముజీవితం ==
[[దస్త్రం:Blue plaque Ram Mohan Roy.jpg|right|thumb|150px| [[లండన్]] బెడ్‌ఫోర్డ్ స్క్వేర్‌లో నీలి ఫలకం]]
 
1831 లో [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్య]] రాయబారిగా ఇంగ్లండుకు వెళ్లెను. [[ఫ్రాన్స్]]ను కూడా దర్శించెను. స్టేపెల్ టన్, బ్రిస్టల్ లో 1833 లో [[మెదడువాపు]] వ్యాధితో మరణించెను.
 
== కొన్ని అభిప్రాయములుఅభిప్రాయాలు ==
[[దస్త్రం:Epitaph of Raja Rammohun Roy in Arnos Vale Cemetery, Bristol, England.jpg|thumb|right|200px|రాజా రామ్మోహన్ రాయ్ సమాధిపై ఆయనకు నివాళినర్పించే శిలాఫలకం]]
[[రవీంద్రనాధ టాగూరు]]:
Line 71 ⟶ 63:
 
== ఇవికూడా చూడండి ==
* బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనముపునరుజ్జీవనం
 
== మూలాలు ==
Line 84 ⟶ 76:
{{భారతీయ సంఘ సంస్కర్తలు}}
 
<!--Categories-->[[వర్గం:బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]]
<!--Categories-->
[[వర్గం:బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]]
[[వర్గం:1772 జననాలు]]
[[వర్గం:1833 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు