తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 25:
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రవిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషా చరిత్రకారుల నమ్మకం. నాటి [[సింధు లోయ నాగరికత]] నివాసులు ద్రవిడ జాతికి సంబంధించినవారే<ref>{{Cite web |url=https://www.ncbi.nlm.nih.gov/m/pubmed/31495572/|title=An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers|author=Vasant Shinde|date=2019-09-05|doi=10.1016/j.cell.2019.08.048 }}</ref> అన్న కారణంగా వారి భాష కూడా ద్రవిడభాషే, లేదా ద్రవిడభాషలకు సంబంధించినదే అయివుంటుందని వారి నమ్మకం. కానీ వారి లిపిని అర్ధం చేసుకునే ముందే ఇది నిజమా కాదా అని కచ్చితంగా తేల్చడం అసంభవం.
 
== '''చరిత్ర అఆఆఅఈకజప''' ==
 
[[దస్త్రం:Telugubhashastamp.jpg|thumb|ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు", " పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"|335x335px]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు