తిమ్మరాజుపాలెం (పర్చూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ఈ గ్రామంలో 75% ప్రజలు విద్యావంతులు. ఐదవ తరగతి వరకు చదువుకొనుటకు ఈ గ్రామంలో వసతులు కలవు. పై తరగతుల కొరకు చుట్టుపక్కల గ్రామాలైన అన్నంభొట్లవారిపాలెం, పర్ఛూరు మరియు చిలకలూరిపేట లకు వెళ్లి వచ్చెదరు. ఈ గ్రామ యువకులు వివిధరంగాలలో ఉద్యోగాలు చేస్తూ [[హైదరాబాదు]], [[బెంగళూరు]] మొదలగు పట్టణాలలోనే కాక [[లండను]], [[అమెరికా]] వంటి దేశాలలో స్థిరపడి యున్నారు.
==వ్యవసాయం:==
ఈ గ్రామంలో 90% ప్రజలు వ్యవసాయం పై ఆధారపడియున్నారు. వ్యవసాయానికి అనువైన నల్ల రేగడి నేలలు విస్తరించియున్నాయి. వ్యవసాయానికి అవసరమైన నీటి వనరులు లేనప్పటికి పూర్త్తిగా వర్షాధారమైన [[పొగాకు]], [[ప్రత్తి]], [[జొన్న]], [[శనగ]], [[మినుము]] మొదలగు పంటలు పండిస్తారు.
 
==రవాణా సౌకర్యాలు:==
ఈ గ్రామం పర్ఛూరు నుండి చిలకలూరిపేట వెళ్ళె మార్గంలో వున్నది. ఈ గ్రామం చేరుటకు ఆ.ప్ర.రా.ర.స సౌకర్యం కలదు. ప్రైవేటు బస్సు లు మరియు ఆటో లు కూడా అందుబాటు లో ఉన్నాయి.