చర్చ:అయినవిల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి {{బొమ్మ అభ్యర్ధన}} మూస అతికించా
చి AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ
పంక్తి 1:
{{బొమ్మ అభ్యర్థన}}
{{వికిప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|పుణ్యక్షేత్రం=అవును|తరగతి=ఆరంభ}}--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 20:14, 10 జూన్ 2007 (UTC)
 
 
''Italic text'''''Bold text'''<div style='text-align: center;'>
Line 12 ⟶ 11:
 
ఇక్కడి వినాయకుడి ఆలయంలో శైవ ఆగమశస్త్రం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శ్రీశైలం ప్రధాన ఆలయం(చారిత్రక కారణాల వలన) మినహా మిగితా ఆలయాలన్నిటిలోను, శుద్ధ స్మార్త అద్వైత ఆగమశాస్త్రాలను పాటిస్తారు. శైవాగమ శాస్త్రాలకూ, వీటికీ చాలా తేడా ఉంది. కొన్ని సందర్భాలలో పూజారులు ఈ విషయంలో పొరబడవచ్చు. నిర్ధారించుకోగలరు. అలానే ఈ మధ్య పుట్టుకొస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయాలు కాకుండా వైష్ణవాలయాలలో సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో పాంచరాత్ర ఆగమం పాటిస్తారు. కొత్తవాటిలో(తిరుమలలో కూడా ప్రధానాలయం ఒక్కదానిలో వైఖానసం మరియు పాంచరాత్రం కలిపి ఉంటాయి) వైఖానస ఆగమం పాటిస్తారు. కొన్ని సార్లు పూజారులే ఈ విషయంలో తప్పుగా చెప్పిన సందర్భాలు నాకు విదితం. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 17:15, 4 నవంబర్ 2013 (UTC)
 
[[వర్గం:బొమ్మ అభ్యర్ధన తీసెయ్యవలసిన పేజీలు]]
"https://te.wikipedia.org/wiki/చర్చ:అయినవిల్లి" నుండి వెలికితీశారు
Return to "అయినవిల్లి" page.