"ఆదాయము" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి (clean up, replaced: మరియు → , (12), typos fixed: → (7), , → , (3), , → ,)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
 
 
== ఆర్ధిక నిర్వచనాలు==
[[ఆర్ధ శాస్త్రములో]] "ఆదాయము" అంటే ఉత్పత్తికి కారణమైనందున ఒక వ్యక్తికి లేక ఒక దేశానికి లభించే మొత్తం రాబడి . అనగా అద్దె ఆదాయము, కార్మికులు ఉత్పత్తి చేసే వేతనాలు. పెట్టుబడి సృష్టించిన ఆదాయము, వ్యవస్థాపక వ్యాపారా వేత్తలు లేక వ్యాపారాలు ఆర్జించిన లాభాలు, కార్మిక సేవల ద్వారా, భూమి, పెట్టుబడి పైన యాజమాన్యము ద్వారా లభించే ఆదాయములు అన్న మాట.<ref>{{cite web|title=factor income|url=http://www.businessdictionary.com/definition/factor-income.html|work=BusinessDictionary.com|publisher=WebFinance, Inc|accessdate=20 June 2012|author=Staff|year=2012|archive-date=18 జూన్ 2012|archive-url=https://web.archive.org/web/20120618040855/http://www.businessdictionary.com/definition/factor-income.html|url-status=dead}}</ref> వినియోగదారు సిద్దాంతములో ఆయవ్యయపట్టిక కడ్డాయముకు మరో పేరు ఆదాయము.x, y అనే వస్తువులును
 
<math>x</math>, <math>y</math> అనే పరిమాణాలలో <math>P_x</math> and <math>P_y</math> అనే ధరలకు విక్రయించడానికి కావల్సిన మొత్తం సొమ్ము Y . అప్పుడు ప్రాథమిక సమీకరణం :<math>Y=P_x \cdot x + P_y \cdot y</math>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3097756" నుండి వెలికితీశారు