జాతీయములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 232:
 
==ఉత్తరకుమారుని ప్రజ్ఞలు==
ప్రగల్భాలు.
 
పాండవుల అజ్ఞాత వాసకాలంలో వారు విరాటరాజు కొలువులో ఉండేవారు. కౌరవులద్వారా ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు రాజుగారూ, సైన్యమూ వేరే యుద్ధానికి వెళ్ళడం వల్ల, కౌరవులనెదిరించే బలం లేకపోయింది. అప్పుడు విరాటరాజు కుమారుడు (చాలా పిరికివాడైనప్పటికీ), నేనొక్కడనే కౌరవులను మట్టి కరిపించి, మన గోవులను రక్షించి తెస్తానని గొప్పగా చెప్పుకొన్నాడు.
 
('నర్తనశాల' సినిమాలో ఈ కధ చక్కగా చూపబడింది)
 
==ఉప్పు పత్రి==
అడ్డు అదుపు లేని నోరు గురించి దీనిని వాడతారు
"https://te.wikipedia.org/wiki/జాతీయములు" నుండి వెలికితీశారు