శక్తి (ఛత్తీస్‌గఢ్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
పదహారవ శతాబ్దం లగాయతు జరిగిన శాస్త్రీయ విప్లవం (scientific revolution) వల్ల ఈ నాడు 'శక్తి' యొక్క నిజ స్వరూపం మనకి అర్ధం అవుతోంది. పారిశ్రామిక విప్లవం (industrial revolution) తో పాటు శక్తిని అదుపులో పెట్టి వినియోగ పరచే యంత్రాలు రావటం, విద్యుత్‌ శక్తి నిజ స్వరూపం అర్ధం అవటం, అణువు (atom) ని విచ్ఛిన్నం చేసి దాని గర్భంలో శక్తిని ఆవిష్కరించటం - ఇవన్నీ గత రెండు-మూడు శతాబ్దాలలో జరిగినవే.
 
==పని (work)==
[[పని - భౌతిక శాస్త్రం|పని]] (work) జరగటానికి శక్తి కావాలి. కనుక 'పని' కీ 'శక్తి' కీ మధ్య ఏదో సంబంధం ఉందన్న మాటే కదా? నిజానికి పని చెయ్యగలిగిన స్థోమత (capacity) ని 'శక్తి' అని నిర్వచించేరు శాస్త్రజ్ఞులు. పనిని కొలవటానికి కూడ ఎర్గ్ లు, జూల్‌ లు వాడతారు.
 
"https://te.wikipedia.org/wiki/శక్తి_(ఛత్తీస్‌గఢ్)" నుండి వెలికితీశారు